Home  »  TGPSC 2022-23  »  General Science – Science and Technology-4

General Science – Science and Technology-4 (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కాస్మోస్ ప్రయోగ వాహనాన్ని ఉపయోగించి USSR నుండి 1975లో భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహం పేరు ఏమిటి ?

  1. భాస్కర
  2. వరాహమిహిర
  3. రోహిణి
  4. ఆర్యభట్ట
View Answer

Answer: 4

ఆర్యభట్ట

Question: 7

భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?

  1. హెూమి జె. భాభా
  2. డాక్టర్ ఎ.ఎస్.రావు
  3. విక్రమ్ సారాభాయ్
  4. APJ అబ్దుల్ కలాం.
View Answer

Answer: 3

విక్రమ్ సారాభాయ్

Question: 8

HAL నిర్మించిన స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ పేరు ఏమిటి ?

  1. గరుడ
  2. సూర్య
  3. ఆకాష్
  4. తేజస్
View Answer

Answer: 4

తేజస్

Question: 9

స్వదేశీ సాంకేతికత ద్వారా తయారు చేయబడిన రాకెట్ ఇంజిన్ను ఉపయోగించి, ISRO సెప్టెంబర్ 2016లో 2211 కిలోల INSAT- 3DR ఉపగ్రహాన్ని కక్ష్యలో ఉంచింది. అయితే ఆ రాకెట్ యొక్క  ఇంజిన్ పేరు………………..?

  1. హైడ్రోజెనిక్
  2. క్రయోజెనిక్
  3. పైరోజెనిక్
  4. ఏరోజెనిక్
View Answer

Answer: 2

క్రయోజెనిక్

Question: 10

రష్యా సహకారంతో ఉత్పత్తి చేయబడిన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణికి భారతదేశం మరియు రష్యాలోని నదుల పేర్లను కలిపి పేరు పెట్టారు.క్షిపణి పేరు……

  1. బ్రహ్మాస్త్రం
  2. బ్రహ్మాండ
  3. బ్రహ్మోస్
  4. బ్రహ్మోస్తవ
View Answer

Answer: 3

బ్రహ్మోస్

Recent Articles