Home  »  TGPSC 2022-23  »  General Science – Science and Technology-5

General Science – Science and Technology-5 (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఆకాష్ క్షిపణిని అభివృద్ధి చేసి ఉత్పత్తి చేసే సంస్థ ఏది ?

  1. DRDO మరియు BDL
  2. NFC మరియు BARC
  3. ISRO మరియు DERL
  4. రష్యా మరియు DERL
View Answer

Answer: 1

DRDO మరియు BDL

Question: 7

ఈ క్రింది వాటిని సరిపోల్చండి:

ఎ. కాల్సిఫెరోల్

బి. థియామిన్

సి. సైనోకోబాలమైన్

డి. ఆస్కార్బిక్ ఆమ్లం

1. బెరి బెరి

2. రికెట్స్
3.స్కర్వి
4. రక్తహీనత
5. గోయిట్రే

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. A-II; B-I; C-IV; D-III
  2. A-II; B-IV; C-III; D-V
  3. A-IV; B-I; C-III; D-II
  4. AV; B-III; C-I; D-IV
View Answer

Answer: 1

A-II; B-I; C-IV; D-III

Question: 8

మానవులలో మూత్రం ఏర్పడుటకు సంబంధించి కింది వాటిని క్రమంలోఅమర్చండి :
ఎ. కేంద్రీకృత మూత్రం ఏర్పడటం
బి. గొట్టపు పునశ్శోషణం
సి. గ్లోమెరులర్ వడపోత
డి. గొట్టపు స్రావం

సరైన క్రమాన్ని ఎంచుకోండి :

  1. A, C, B, D
  2. C, B, D, A
  3. B, A, D, C
  4. A, D, B, C
View Answer

Answer: 2

C, B, D, A

Question: 9

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. అణు ఇంధనం అనేది టర్బైన్ లను నడపడానికి వేడిని ఉత్పత్తిచేయడానికి అణువిద్యుత్ కేంద్రాలలో ఉపయోగించే పదార్థం.
బి. థోరియం భారతదేశంలో అణు ఇంధనంగా ఉపయోగించబడుతుంది.
పై వాక్యాలలో ఏది సరైనది?

  1. ఎ మాత్రమే
  2. బీ మాత్రమే
  3. ఎ మరియు బీ రెండూ
  4. ఏదికాదు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Question: 10

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. BOD అనేది సూక్ష్మజీవులచే వినియోగించబడే ఆక్సిజన్ మరియు నీటి కాలుష్యం యొక్క సూచిక.
బి. త్రాగునీరు BOD స్థాయి 1 నుండి 2 ppm వరకు ఉండాలి.

పై వాక్యాలలో ఏది సరైనది?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ కాదు బి కాదు
View Answer

Answer: 3

ఎ మరియు బి రెండూ

Recent Articles