Home  »  TGPSC 2022-23  »  General Science – Science and Technology-9

General Science – Science and Technology-9 (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది వాటిని సరిపోల్చండి:

జాబితా-1
(a) ఆస్పిరిన్ స్

(b) మురియాటిక్
(c) ఇబుప్రోఫెన్
(d) RDX
యాసిడ్

జాబితా -2
(i) సైక్లోట్రిమిథైలీన్ ట్రినిట్రమైన్
(ii) ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్
(iii) హైడ్రోక్లోరిక్ యాసిడ్
(iv) ఆరిల్ మిథైల్ ఎసిటిక్ యాసిడ్

  1. (a) – (iv), (b) – (iii), (c) – (ii), (d) – (i)
  2. (a) – (iv), (b) – (ii), (c) – (iii), (d) – (i)
  3. (a) – (ii), (b) -(iii), (c) – (iv), (d) – (i)
  4. (a)-(ii), (b) – (ii), (c) – (i), (d) – (iv)
View Answer

Answer: 3

(a) – (ii), (b) -(iii), (c) – (iv), (d) – (i)

Question: 7

ఈ క్రింది కలయికలలో ఏది సముచితమైనది?

(ఎ) బార్లీ, బియ్యం, వోట్స్, జోవర్
(బి) అవిసె గింజలు, బాదం, జీడిపప్పు, వాల్నట్లు

(సి) అవిసె గింజలు, వోట్స్, మొక్కజొన్న, రాగి

(డి ) ఓట్స్, మొక్కజొన్న, రాగి, జొన్న

  1. (ఎ) మరియు (బి)
  2. (బి), (సి) మరియు (డి)
  3. (ఎ), (బి) మరియు (డి)
  4. (సి) మరియు (డి)
View Answer

Answer: 3

(ఎ), (బి) మరియు (డి)

 

Question: 8

ఈ క్రింది వాటి నుండి సరైన వాక్యాలను గుర్తించండి:

(ఎ) ఓజోన్ పొర క్షీణతకు CFC లు బాధ్యత వహిస్తాయి.

(బి) నీటి ఆవిరి, మీథేన్, CO, CFCలు, నైట్రస్ ఆక్సైడ్ గ్రీన్ హౌస్

వాయువులు.

(సి) స్వచ్ఛమైన నీటి BOD విలువ 100 ppm.
సరైన ప్రకటనలు

  1. (ఎ), (బి)
  2. (ఎ), (సి)
  3. (ఎ), (బీ), (సి)
  4. (బి), (సి)
View Answer

Answer: 1

(ఎ), (బి)

Question: 9

విద్యుత్ వలయంలో – కింది వాటిలో సరైనది ఏది?

  1. అమ్మీటర్ సమాంతరంగా మరియు వోల్టమీటర్ సిరీస్ లో(శ్రేణి) అనుసంధానించబడి ఉన్నాయి.
  2. శ్రేణిలో అమ్మీటర్ మరియు సమాంతరంగా వోల్టమీటర్ అనుసంధా నించబడి ఉన్నాయి.
  3. వోల్టేజ్ తక్కువ గా ఉన్నప్పుడు అమ్మీటర్ మరియు వోల్టమీటర్ ఆ రెండూ శ్రేణిలో అనుసంధానించబడి ఉంటాయి.
  4. వోల్టేజ్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు అమ్మీటర్ మరియు వోల్టమీటర్ రెండూ సమాంతరంగా అనుసంధానించబడి ఉంటాయి.
View Answer

Answer: 2

శ్రేణిలో అమ్మీటర్ మరియు సమాంతరంగా వోల్టమీటర్ అనుసంధా నించబడి ఉన్నాయి.

Question: 10

ఈ కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి:
(a) 19వ శతాబ్దపు ‘గ్రేట్ ఐరిష్ కరువు’కు బంగాళాదుంప యొక్క లేట్ బ్రైట్ వ్యాధి కారకం.
(b) 1940 నాటి బెంగాల్ కరువుకు వరి యొక్క బ్రౌన్ స్పాట్ వ్యాధికారణం.
(c)  Bt పత్తిలో చొప్పించిన విదేశీ జన్యువు బ్యాక్టీరియా వ్యాధులకు నిరోధకతను అందిస్తుంది.
(d) క్రౌన్ గాల్ ఒక వైరల్ వ్యాధి.

సరైన ప్రకటనలు

  1. (a), (b)
  2. (b), (c)
  3. (a), (c)
  4. (b), (d)
View Answer

Answer: 1

(a), (b)

Recent Articles