- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 6
ఒక వ్యక్తి పని కోసం సుముఖంగా మరియు శోధిస్తున్నప్పటికీ, పని అందుబాటులో లేకపోవడం వల్ల మునుపటి సంవత్సరంలో ఎక్కువ భాగం నిరుద్యోగిగా ఉంటే, అతనిని ఏ విధంగా నిరుద్యోగి అంటారు.
- వారపు స్థితి
- రోజువారీ స్థితి
- సాధారణ స్థితి
- ప్రామాణిక స్థితి
Answer: 3
సాధారణ స్థితి
Explanation:
- ఈ పద్ధతిలో ఒక సంవత్సరంలో సగటున కనీసం 183 రోజులు కూడా ఉపాధి లేని వారిని నిరుద్యోగ భావిస్తారు ఇది దీర్ఘకాలిక లేదా శాశ్వత నిరుద్యోగిత.
- ఇది బహిరంగ నిరుద్యోగిత సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థ నిర్మాణం లోని లోపాల వలన ఏర్పడిన ఉద్యోగం బహిరంగ నిరుద్యోగం లేదా దీర్ఘకాలిక నిరుద్యోగిత అంటారు.
- భారతదేశంలో అధికంగా మన ఉద్యోగం వ్యవస్థ పూర్వక నిరుద్యోగం లేదా బహిరంగ నిరుద్యోగం
Question: 7
ఉపాంత ఉత్పాదకత సున్నా లేదా వాస్తవానికి అవసరమైన దానికంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉద్యోగంలో నిమగ్నమై ఉన్న పరిస్థితి ని ఏమని అంటారు:
- ముసుగు నిరుద్యోగం
- ఘర్షణ నిరుద్యోగం
- బహిరంగ నిరుద్యోగం
- కాలానుగుణ నిరుద్యోగం
Answer: 1
ముసుగు నిరుద్యోగం
Explanation:
- ఏదైనా రంగలో అవసరాన్ని మించి ఎక్కువ శ్రామికులు వస్తూ సేవల ఉత్పత్తిలో పాల్గొంటే అదనంగా పనిచేసిన శ్రామికులను” ప్రచ్చన్న నిరుద్యోగులు” అంటారు. వీరిని ఉత్పత్తి ప్రక్రియ నుంచి తొలగించిన మొత్తం ఉత్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదు.
- భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగంలో ఈ నిరుద్యోగిత ఎక్కువగా ఉంటుంది.రాగ్నర్ నర్క్స్ ప్రచ్చన్న నిరుద్యోగులను నిజ పొదుపు గా వాడి నిజ అయిన మూలధననవకాల్పన చేయవచ్చు అని పేర్కొన్నాడు. భారతదేశంలో పచన్న నిరుద్యోగిత అచ్చన వేసింది శాకుంతల మెహ్రా.
Question: 8
కార్మికులు ఉద్యోగాలు కలిగి ఉన్నప్పటికీ, వారు వారి పూర్తి సామర్థ్యం లేదా నైపుణ్యం స్థాయికి పని చేయనప్పుడు, దానిని ఏమి అంటారు:
- తక్కువ ఉపాది
- కాలానుగుణ నిరుద్యోగం
- బహిరంగ నిరుద్యోగం
- సాంప్రదాయ నిరుద్యోగం
Answer: 1
తక్కువ ఉపాది
Explanation:
- వస్తు సేవల ఉత్పత్తి కార్యకలాపాలలో పాలుపంచుకుంటూ వాస్తవంగా ఉపాధి పొంది ఉన్న శ్రామిక జనాభా లోని వర్గాన్ని workforce అంటారు. ఇండియాలో 15 to 59 సంవత్సరాలు వరకు వయసు కలిగిన జనాభా సమూహమును శ్రామిక వర్గం అంటారు.
Question: 9
అందుబాటులో ఉన్న కార్మికులందరిలో, సిద్ధంగా మరియు సామర్థ్యం ఉన్నవారు, ప్రస్తుత వేతన రేటు ప్రకారం పనిని కనుగొనే పరిస్థితిని అంటారు (కింది వారిలో నుండ్):’
- స్వయం ఉపాధి
- తిరిగి ఉపాధి
- పూర్తి ఉపాధి
- ఉపాధి రహితం
Answer: 3
పూర్తి ఉపాధి
Explanation:
- ఒక దేశ జనాభాలో పనిచేయడానికి అర్హత, సామర్థ్యం కలిగిన ప్రజలు శారీరిక, మానసిక శ్రమను అందించి ఆర్థిక వ్యవస్థకు అదనంగా వస్తు, సేవలను జమ చేయుట కోసం చేయు వివిధ రకాల పనులను ఉద్యోగిత అంటారు.
- సంవత్సర లో 273 రోజుకు లేదా రోజుకి 8 గంటలు పనిచేస్తే ప్రామాణిక ఉద్యోగి
- సంవత్సరం లో 180 నుండి 273 రోజులు మధ్య పని దొరికితే ప్రధాన ఉద్యోగి అంటారు.
- సంవత్సరంలో 180 రోజుల కంటే తక్కువగా ఉపాధి దొరికితే ఉపాంతం ఉద్యోగి అంటారు.
Question: 10
కింది వాటిలో, భారతదేశంలో అత్యధిక శాతం పేదలు ఉన్న రాష్ట్రం ఏది ?
- ఆంధ్రప్రదేశ్
- గుజరాత్
- మధ్యప్రదేశ్
- ఒడిస్సా
Answer: 3
మధ్యప్రదేశ్
Explanation:
- భారతదేశంలో అత్యధిక పేదలకు శాతం గల రాష్ట్ర మధ్యప్రదేశ్ అయితే తక్కువ తక్కువ శాతం పేదరికం గోవా , కేరళ .