Home  »  TGPSC 2022-23  »  Indian Geography-10

Indian Geography-10 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది ?

  1. మధ్యప్రదేశ్
  2. అస్సాం
  3. అరుణాచల్ ప్రదేశ్
  4. హర్యానా
View Answer

Answer: 1

మధ్యప్రదేశ్

Question: 7

కింది ఏ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ సరిహద్దును పంచుకుంటాయి
(ఎ) పంజాబ్

(బి) రాజస్థాన్

(సి) ఛత్తీస్గఢ్

(డి) జార్ఖండ్
సరైన సమాధానం

  1. (ఎ), (బి), (సి) మరియు (డి)
  2. (బి), (సి) మరియు (డి)
  3. (ఎ) మరియు (డి)
  4. (ఎ) మరియు (సి)
View Answer

Answer: 2

(బి), (సి) మరియు (డి)

Question: 8

ఈ క్రింది వాటిని సరిపోల్చండి
జాబితా-1.
(ఎ) రాజోలిబండ్ డైవర్షన్ స్కీమ్

(బి) శ్రీరామ్ సాగర్ డ్యామ్

(సి) దిగువ మనయర్ డ్యామ్

(డి) కడం రిజర్వాయర్

జాబితా -2

(1) కరీంనగర్

(2) ఆదిలాబాద్

(3) మహబూబ్ నగర్

(4) నిజామాబాద్

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-3, బి-4, సి-1, డి-2
  3. ఎ-4, బి-3, సి-2, డి-1
  4. ఎ-3, బి-4, సి-2, డి-1
View Answer

Answer: 2

ఎ-3, బి-4, సి-1, డి-2

Question: 9

బందీపూర్, మానస్ మరియు పెంచ్ టైగర్ రిజర్వ్ లు ఉన్న రాష్ట్రాల సరైన క్రమంలో అమర్చండి______?

  1. బీహార్, అస్సాం, మహారాష్ట్ర
  2. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్
  3. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు
  4. కర్ణాటక, అస్సాం, మధ్యప్రదేశ్
View Answer

Answer: 4

కర్ణాటక, అస్సాం, మధ్యప్రదేశ్

Question: 10

బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి మొదటి సాక్ష్యాన్ని ఎవరు ఇచ్చారు

  1. ఆల్బర్ట్ ఐనిస్టీస్
  2. ఎస్. చంద్రశేఖర్
  3. ఎడ్విన్ హబుల్
  4. స్టీఫన్ హాకింగ్
View Answer

Answer: 3

ఎడ్విన్ హబుల్

Recent Articles