Home  »  TGPSC 2022-23  »  Indian Geography-15

Indian Geography-15 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ క్రింది వాటిని సరిపోల్చండి

ప్రాంతం

ఎ) హిమాలయా రీజియన్ లోని కశ్మీర్ వ్యాలీ

బి) హర్యానా ఈశాన్య ప్రాంతాలు

సి) ఓడిశా

భూకంప జోన్

1. ఎక్కువ ద్యామేజి కలిగిన రిస్కు జోన్

2. మరింత ఎక్కువ డ్యామేజ్ కలిగిన రిస్క్ జోన్

3. తక్కువ ద్యామేజి కలిగిన రిస్కు జోన్

  1. ఎ-3, బి-2, సి-1
  2. ఎ-2, బి-1, సి-3
  3. ఎ-1, బి-3, సి-2
  4. ఎ-2, బి-3, సి-1
View Answer

Answer: 1

ఎ-3, బి-2, సి-1

 

Question: 12

కింది వాటిలో 2021లో భారతదేశంలో అతిపెద్ద మడ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

(1) కర్ణాటక

(2) పశ్చిమ బెంగాల్

(3) ఒడిశా

(4) గుజరాత్

  1. A-5 ; B-1; C-2; D-4
  2. A-4; B-1; C-2; D-3
  3. A-5 ; B-3; C-2; D-4
  4. A-1 ; B-2; C-3; D-4
View Answer

Answer: 2

A-4; B-1; C-2; D-3

Question: 13

నేలల గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి:

ఎ. ఆమ్ల నేలలను తిరిగి పొందేందుకు సున్నం వర్తించబడుతుంది.

బి. లవణ నేలలను తిరిగి పొందేందుకు జిప్సంను వర్తింపజేస్తారు.

సి. లవణ నేలలను తిరిగి పొందేందుకు సున్నం వర్తించబడుతుంది.

డి. ఆమ్ల నేలలను తిరిగి పొందేందుకు జిప్సం వర్తించబడుతుంది.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. సి మరియు డి మాత్రమే
  2. ఎ మరియు సి మాత్రమే
  3. ఎ మరియు బి మాత్రమే
  4. బి మరియు సి మాత్రమే
View Answer

Answer: 3

ఎ మరియు బి మాత్రమే

Question: 14

కింది హిమాలయ శిఖరాలలో ఏది భారతదేశం పరిధిలోకి రాదు?

  1. కంచ జంగం
  2. అన్నపూర్ణ
  3. నందా దేవి
  4. నాంచా బర్వా
View Answer

Answer: 2

అన్నపూర్ణ

Question: 15

2011 జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో అత్యధిక మరియు అత్యల్ప లింగ నిష్పత్తిని ఏ ఏ రాష్ట్రాలు నమోదు చేశాయి ?

  1. తమిళనాడు మరియు చత్తీస్ గడ్
  2. కేరళ మరియు ఉత్తరప్రదేశ్
  3. కేరళ మరియు బీహార్
  4. కేరళ మరియు హర్యానా
View Answer

Answer: 4

కేరళ మరియు హర్యానా

Recent Articles