Home  »  TGPSC 2022-23  »  Indian Geography-2

Indian Geography-1 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ప్రవర నది ఈ క్రింది ఏ నదికి ఉపనది?

  1. గోదావరి నది
  2. కృష్ణా నది
  3. కావేరి నది
  4. స్థపతి నది
View Answer

Answer: 1

గోదావరి నది

Question: 12

ఇండస్ వాటర్ ట్రీటీ (IWT) ప్రకారం భారతదేశానికి ఏ నదులపై ఈ ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి ?
ఎ. చీనాబ్
బి. రవి
సి. బియాస్
డి. జీలం
ఇ. సింధు
ఎఫ్. సట్లెజ్
సరైన సమాధానాన్ని ఎంచుకోండి :

  1. ఎ, బి మరియు సి మాత్రమే
  2. ఎ, సి మరియు డి మాత్రమే
  3. బి, సి మరియు ఇ మాత్రమే
  4. ఎ, బి మరియు ఇ మాత్రమే
View Answer

Answer: 3

బి, సి మరియు ఇ మాత్రమే

Question: 13

‘జుయిడర్ జీ’, నెదర్లాండ్స్ లోని నీటి శరీరం నుండీ తిరిగి పొందిన లోతట్టు ప్రాంతం………?

  1. పోల్డర్లు
  2. గట్లు
  3. కాన్యోన్స్
  4. గీజర్లు
View Answer

Answer: 1

పోల్డర్లు

Question: 14

కింది ఆధునిక భారతీయ భాషలను (కుటుంబం) రాష్ట్రాలు/UTతో సరిపోల్చండి:

భాష (కుటుంబం) 

ఏ. ఆస్ట్రిక్

బి. ద్రావిడ

సి. సినో- టిబెటన్

డి. ఇండో-యూరోపియన్

రాష్ట్రం/UT

1. మేఘాలయ

2. కేరళ

3. అరుణాచల్ ప్రదేశ్

4. జమ్మూ కాశ్మీర్

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. A-II; B-I; C-III; D-IV
  2. A-IV; B-II; C-III; D-I
  3. A-IV; B-I; C-II; D-III
  4. A-I; B-II; C-III; D-IV
View Answer

Answer: 4

A-I; B-II; C-III; D-IV

Question: 15

భారత జనగణన వారి జనాభా ఆధారంగా పట్టణాలను ఆరు వర్గాలుగా వర్గీకరించింది. కింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు?

  1. 50,000 నుండి 99,999 జనాభా కలిగిన క్లాస్ 2 పట్టణాలు
  2. 30,000 నుండి 49,999 జనాభాతో క్లాస్ 3 పట్టణాలు
  3. 5,000 నుండి 9,999 జనాభా కలిగిన క్లాస్ 5 పట్టణాలు
  4. 5,000 కంటే తక్కువ జనాభా కలిగిన క్లాస్ 4 తరగతి పట్టణాలు
View Answer

Answer: 2

30,000 నుండి 49,999 జనాభాతో క్లాస్ 3 పట్టణాలు

Recent Articles