Home  »  TGPSC 2022-23  »  Indian Geography-8

Indian Geography-8 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారతదేశంలో చెరకు ఉత్పత్తిలో మొదటి మరియు రెండవ స్థానాలను ఆక్రమించిన రాష్ట్రాలు:

  1. ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర
  2. ఉత్తర ప్రదేశ్ మరియు మహారాష్ట్ర
  3. మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్
  4. మహారాష్ట్ర మరియు ఉత్తర ప్రదేశ్
View Answer

Answer: 2

ఉత్తర ప్రదేశ్ మరియు మహారాష్ట్ర

Question: 12

ప్రతిపాదన (A) : భారతదేశంలోని పశ్చిమ తీర మైదానాల వెంబడి . డెల్టా నిర్మాణం కనిపించదు.
కారణం (R) : భారతీయ పశ్చిమ తీర మైదానాలు తూర్పు తీర మైదానాల కంటే విశాలంగా ఉన్నాయి.

  1. A, Rలు సరైనవి, A, Rకి సరైన వివరణ
  2. A, Rలు సరైనవి, A, Rకి సరైన వివరణ కాదు
  3. A సరైనది, R సరైనది కాదు
  4. A సరికానిది, R సరైనది
View Answer

Answer: 3

A సరైనది, R సరైనది కాదు

Question: 13

వెంబనాడ్ సరస్సు ఎక్కడ ఉంది:

  1. మలబార్ తీరం
  2. కోరమండల్ తిరం
  3. కొంకణ్ తీరం
  4. కోరమండల్ తీరం
View Answer

Answer: 1

మలబార్ తీరం

Question: 14

ఈ క్రింది వాటిని సరిపోల్చండి:

జాబితా-1. (మాంగ్రూప్ సైట్) 
(a) కార్వార్

(b) కోరింగ

(c) పిచ్చవరం

(d) భిటార్కనికా

జాబితా – 2 (రాష్ట్రం)

(i) ఒడిశా

(ii) తమిళనాడు

(iii) ఆంధ్రప్రదేశ్

(iv) కర్ణాటక
సరైన సమాధానం/జతలను ఎంచుకోండి

  1. (a)-(i), (b)-(iii), (c)-(iv), (d)-(ii)
  2. (a)-(ii), (b)-(iv), (c)-(iii), (d)-(i)
  3. (a)-(i), (b)-(ii), (c)-(iii), (d)-(iv)
  4. (a)-(iv), (b)-(iii), (c)-(ii), (d)-(i)
View Answer

Answer: 4

(a)-(iv), (b)-(iii), (c)-(ii), (d)-(i)

Question: 15

అవరోహణ క్రమంలో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక శాతం పట్టణ జనాభా ఉన్న రాష్ట్రాలు:

  1. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్
  2. తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్
  3. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్
  4. మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్
View Answer

Answer: 1

తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్

Recent Articles