Home  »  TGPSC 2022-23  »  Indian History-11

Indian History-11 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

“నిజాయతీపరుడు, కానీ బోల్షెవిక్, ఆ కారణంగా చాలా ప్రమాదకరం”గాంధీ గురించి ఎవరు చెప్పారు?

  1. లార్డ్ విల్లింగ్టన్
  2. లార్డ్ ఇర్విన్
  3. జనరల్ స్మట్స్
  4. బెర్కిన్ హెడ్
View Answer

Answer: 1

లార్డ్ విల్లింగ్టన్

Explanation: 

వెల్లింగ్టన్  కాలం లో జరిగిన సంఘటనలు(1931-36) :

  • 1931– 2వ రౌండ్ టేబుల్ సమావేశం.
  • 1932– 5వ రౌండ్ టేబుల్ సమావేశం.
  • 1932- కమ్యూనల్ అవార్డు
  • 1932– పూనా ఒడంబడిక
  • 1934– కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపన.

దీని స్థాపకులు ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాశ్ నారాయణ.

  • 1935– భారత ప్రభుత్వ చట్టం
  • 1936– అఖిల భారత కిసాన్సభ ఏర్పాటు
  • 1937– భారత్ నుంచి బర్మా విభజన
  • జాతీయ సైనిక అకాడమీ ఏర్పాటు(డెహ్రాడూన్). చబడింది.

Question: 7

స్వాతంత్ర్య ఉద్యమా సమయంలో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన సైన్యం:

  1. రివల్యూషనరీ పీపుల్స్ ఆర్మీ
  2. యంగ్ ఇండియా ఆర్మీ
  3. ప్రోగ్రెసెస్ పీపుల్స్ ఆర్మీ
  4. ఇండియన్ నేషనల్ ఆర్మీ
View Answer

Answer: 4

ఇండియన్ నేషనల్ ఆర్మీ

Explanation: 

సుభాష్ చంద్రబోస్ :

  • ఒరిస్సాలోని కటక్లో 23-1-1897న జన్మించాడు.
  • ఇంగ్లాండ్ వెళ్లి ఐసిఎస్ (ఇండియన్ సివిల్ సర్వీస్) పరీక్ష లో ఉత్తీర్ణుడైనాడు.
  • బోస్ ఇచ్చిన నినాదాలు
  • ‘జైహింద్’, ‘ఛలో ఢిల్లీ’.  మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని   ఇస్తాను.
  • బోస్ స్వీయ చరిత్ర పేరు : ది ఇండియన్ స్ట్రగుల్.  బోస్ బిరుదు : నేతాజీ
  • 2 సార్లు కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షుడైనాడు.
  1. 1938 హరిపుర కాంగ్రెస్ సమావేశం
  2. 1939 త్రిపుర కాంగ్రెస్ సమావేశం (ఈ సమావేశంలో సుభాష్ చంద్రబోస్కు పోటీగా గాంధీజీ పట్టాభి సీతా రామయ్యను నిలబెట్టగా బోస్ పట్టాభిని ఓడించాడు)
  • తర్వాత గాంధీజీ వర్గం సహాయం నిరాకరించడంతో బోస్ రాజీనామా చేయగా రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించారు
  • 1939లో సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపిం చాడు.
  • 1940-41లో బోస్ను గృహ నిర్బంధంలో ఉంచారు.
  • ఇతను 1941లో గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని భారతదేశం వదిలి జర్మనీకి వెళ్లి అనంతరం సింగ పూర్ కు వెళ్లాడు.జర్మనీలో హిట్లర్, నేతాజీకి ఘనస్వాగతం పలికాడు.
  • ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)/ భారత జాతీయ సైన్యము/ ఆజాద్ హింద్ ఫౌజ్ను సుభాష్ చంద్రబోస్ పునర్ నిర్మించి దీనికి నాయకుడయ్యాడు.
  • 1943 అక్టోబర్ 21న బోస్ స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పాటు చేసాడు.బోస్ 1945 ఆగస్టు నెలలో జరిగిన ఒక విమాన ప్రమాదంలో మరణించినట్లు చెబుతారు.
  • అయితే బోస్ అదృశ్యంపై విచారణకు భారత ప్రభుత్వం జస్టిస్ ఎమ్.కె.ముఖర్జీ కమిషన్ ను నియమించింది.

Question: 8

భారత జాతీయ కాంగ్రెస్ కోశాధికారిగా అనేక సంవత్సరాలు పనిచేసిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎవరు?

  1. GD బిల్లా
  2. జమ్నాలాల్ బజాజ్
  3. JRD టాటా
  4. W. హీరాచంద్
View Answer

Answer: 2

జమ్నాలాల్ బజాజ్

Question: 9

అనిబిసెంట్ దేనితో అనుబంధించబడింది.

  1. రామకృష్ణ మిషన్
  2. ఆర్య సమాజం
  3. థియోసాఫికల్ సొసైటీ
  4. ప్రార్ధన సమాజం
View Answer

Answer: 3

థియోసాఫికల్ సొసైటీ

Explanation: 

  • దివ్యజ్ఞాన సమాజం / థియోసాఫికల్ సొసైటీ
  • 1875లో రష్యా వనిత మేడం బ్లావట్స్కీ, అమెరికాకు చెందిన కల్నల్ ఆల్కాట్లు న్యూయార్క్ దివ్యజ్ఞాన సమాజాన్ని నెలకొల్పారు. 1879లో దీని ప్రధాన కేంద్రం న్యూయార్క్ నుండి మద్రాస్ సమీపంలోని అడయార్ కు మార్చారు.
  • 1907 వరకు ఈ సంస్థకు అధ్యక్షుడు – ఆల్కాట్.
  • ఆల్కాట్ మరణానంతరం ఈ సంస్థకు అధ్యక్షురాలు అనిబిసెంట్. మేడం బ్లావట్కీ రాసిన “ది సీక్రెట్ డాల్టన్” (గుప్త సిద్ధాంతం) అనే గ్రంథాన్ని సమీక్ష చేసే సమయంలో అనిబిసెంట్ దివ్యజ్ఞాన ప్రభావంలో పడింది

Question: 10

కింది వారిలో మితవాద కాంగ్రెస్ వ్యక్తి ఎవరు?

  1. రాజనారాయణ బోస్
  2. అశ్విని కుమార్ దత్
  3. అరబిందో ఘోష్
  4. గోపాల కృష్ణ గోఖలే
View Answer

Answer: 4

గోపాల కృష్ణ గోఖలే

Explanation: 

జాతీయోధ్యమ దశలు

  1. మితవాద యుగం – 1885 -1905 – లక్ష్యం స్వయం ప్రతిపత్తి
  2. అతివాదయుగం 1905 -1920 – లక్ష్యం -స్వరాజ్
  3. గాంధీయుగం 1920-1947 – లక్ష్యం- సంపూర్ణ స్వరాజ్
  4. మితవాదయుగం
  •  నాయకులు : దాదాబాయ్ నౌరోజీ, ఫిరోజ్మెహతా, సురేంద్రనాధ్ బెనర్జీ, ఆనంద్ మోహన్, గోపాలకృష్ణ గోఖలే, మహదేవ గోవిందరనడే, రాస్ బిహారి బోస్, బద్రిద్దున్ త్యాబ్ది, మదన్ మోహన్ మాలవ్య మొ॥నవారు.

మితవాదుల లక్ష్యాలు:

  • స్వయం ప్రతిపత్తి / Dominion states సాధించాలి.
  • ఆధునిక పరిశ్రమలు స్థాపించాలి.
  • పాశ్చాత్య విద్యను ప్రోత్సహించాలి.
  • సివిల్ సర్వీసెస్లో భారతీయులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. రాజ్యాంగ సంస్కరణలు ప్రవేశపెట్టాలి.పోరాట విధానం : 3 ‘P’S విధానం
  • P- Prayas ప్రార్థనలు   P-Pitino’s (విజ్ఞాపనపత్రాలు) P- Protest (నిరసనలు) (చట్ట పరిధిలో)
  • పత్రికల ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకురావడం.
Recent Articles