Home  »  TGPSC 2022-23  »  Indian History-12

Indian History-12 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

1919లో, అఖిల భారత ఖిలాఫత్ సమావేశం ఎక్కడ జరిగింది:

  1. పంజాబ్
  2. అలీఘర్
  3. డిల్లి
  4. లాహోూర్
View Answer

Answer: 3

డిల్లి

Question: 7

తీన్ కతియ వ్యవస్థ గాంధీజీ ద్వారా పెద్ద సత్యాగ్రహ ఉద్యమానికి దారితీసింది. ఆ స్థలాన్ని గుర్తించండి.

  1. భేదా
  2. బార్డోలి
  3. చంపారన్
  4. అహ్మదాబాద్
View Answer

Answer: 3

చంపారన్

Question: 8

‘పావర్టీ అండ్ అన్-బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఎవరు రాశారు?

  1. RC దత్
  2. RP దత్
  3. రాష్ బిహారీ బోస్
  4. దాదాభాయ్ నౌరోజీ
View Answer

Answer: 4

దాదాభాయ్ నౌరోజీ

Question: 9

మూడవ పానిపట్ యుద్ధంలో మరాఠా సైన్యానికి ఎవరు నాయకత్వం వహించారు?

  1. దత్తాజీ సింధియా
  2. విశ్వాస్ రావు
  3. సదాశివ రావు భావు
  4. మల్హర్ రావ్ హెూల్కర్
View Answer

Answer: 3

సదాశివ రావు భావు

Question: 10

‘హింద్ స్వరాజ్ రచించినవారు ఎవరు :

  1. తిలక్
  2. అరబిందో ఘోష్
  3. మహాత్మా గాంధీ
  4. సర్దార్ వల్లభాయ్ పటేల్
View Answer

Answer: 3

మహాత్మా గాంధీ

Recent Articles