Home  »  TGPSC 2022-23  »  Indian History-12

Indian History-12 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశంలో ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు?

  1. 70
  2. 110
  3. 72
  4. 90
View Answer

Answer: 3

72

Question: 12

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి :
ఎ. కమ్యూనల్ అవార్డును రామ్ సే మెక్డొనాల్డ్ 1932లో ప్రకటించారు.

బి. పూనా ఒప్పందాన్ని కమ్యూనల్ అవార్డుకు సవరణగా ప్రభుత్వం ఆమోదించింది.

పై వాక్యాలలో ఏది సరైనది?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఏదికాదు.
View Answer

Answer: 3

ఎ మరియు బి రెండూ

Question: 13

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:

ఎ. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నవంబర్ 12, 1930 న జరిగింది. కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యారు.

బి. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ 7, 1931న ప్రారంభమైంది. కాంగ్రెస్ ఈ సమావేశాన్ని బహిష్కరించింది.
పై వాక్యాలలో ఏది సరైనది?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఏదికాదు
View Answer

Answer: 2

బి మాత్రమే

Question: 14

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి..

ఎ. వైస్రాయ్ లార్డ్ లిన్ లిత్ గో రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయ నాయకులను సంప్రదించకుండానే బ్రిటన్ కు భారతదేశం యొక్క పూర్తి మద్దతును ప్రకటించారు.

బి. వైస్రాయ్ ప్రకటనతో కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేశారు.

సి. M.A. జిన్నా కాంగ్రెస్ మంత్రుల రాజీనామాలను ‘విమోచన దినం’ గా పాటించారు

డి. గాంధీజీ అక్టోబరు 1940లో వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. సత్యాగ్రహం చేసిన మొదటి నాయకుడిగా సర్దార్ పటేల్ ఎంపికయ్యారు.

పై వాక్యాలలో ఏది సరైనది?

  1. ఎ మరియు బి మాత్రమే
  2. సి మరియు డి మాత్రమే
  3. ఎ, బి మరియు సి మాత్రమే
  4. ఎ, బి, సి మరియు డి
View Answer

Answer: 3

ఎ, బి మరియు సి మాత్రమే

Question: 15

ఈ క్రింది వాటిని సరైన కాలక్రమానుసారంగా అమర్చండి:

ఎ. హెూమ్ రూల్ లీగ్ ఏర్పాటు

బి. తిలక్ కు మాండలేలో 6 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.

సి. శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీ ఏర్పాటు

డి. గాంధీ చంపారన్ సత్యాగ్రహం

సరైన క్రమాన్ని ఎంచుకోండి:

  1. బి, ఎ, డి, సి
  2. బి, సి, ఎ, డి
  3. సి, బి. ఎ.డి
  4. బి, ఎ, సి, డి
View Answer

Answer: 2

బి, సి, ఎ, డి

Recent Articles