More Topics
- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 11
వలస భారతదేశంలో జనపనార పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రావిన్స్…….?
- బెంగాల్
- సెంట్రల్ ప్రావిన్సులు
- మద్రాసు
- బొంబాయి
Answer: 1
బెంగాల్
Explanation:
జనపనార పరిశ్రమ :
- భారతదేశంలోని మొదటి జనపనార మిల్లును 1855లో కోల్ కతా (పశ్చిమ బెంగాల్)లోని శ్రీరామూర్ సమీపం లోని రిషా వద్ద స్థాపించారు.
- 1947లో దేశ విభజన తర్వాత జనపనార మిల్లులు భారతదేశంలో ఉండి పోయాయి కానీ జనపనార ఉత్పత్తిలో నాల్గింట 3 వంతుల ప్రాంతం బంగ్లాదేశ్లో ఉండిపోయింది.
- పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీనది వెంబడి ఈ పరి శ్రమలు ఎక్కువగా ఉన్నాయి.
Question: 12
…….లో, అవధిపై సైన్యసహకార పద్ధతి విధించబడింది.
- 1791
- 1798
- 1801
- 1808
Answer: 3
1801
Explanation:
సైన్యసహకార పద్ధతి:
- 1798లో లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టాడు.
- సైన్య సహకార పద్ధతిపై సంతకం చేసిన తొలిరాజు – నిజాం ఆలీ (హైదరాబాద్ నవాబు – హైదరాబాద్ రాజ్యం)
- ఇతడు బ్రిటీష్వారు తనరక్షణ కోసం ఏర్పాటు చేసిన సైన్యానికయ్యే ఖర్చు కోసం రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, బళ్ళారి, అనంతపురం ప్రాంతాలు (దత్త మండలాలు) ను బ్రిటీష్వారికి దత్తం చేసాడు.
- 1801లో అయోధ్య నవాబు సైన్యసహకార ఒప్పందంపై సంతకం చేసి తన రాజ్యంలో దాదాపు సగభాగం ఇచ్చి వేసాడు.
- ఇలా అనేక ప్రాంతాలు బ్రిటీష్ వారి అధికారం కిందకు వచ్చాయి. అంతవరకు భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యం, సైన్యసహకార పద్ధతి తర్వాత “భారతదేశ బ్రిటీష్ సామ్రాజ్యం” గా గుర్తింపు పొందింది.
Question: 13
శాశ్వత పరిష్కారం ప్రవేశపెట్టినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు?
- వారెన్ హేస్టింగ్స్
- చార్లెస్ కార్న్ వాలిస్
- రాబర్ట్ క్లైవ్
- రిచర్డ్ వెల్లెస్లీ
Answer: 2
చార్లెస్ కార్న్ వాలిస్
Explanation:
శాశ్వత భూమిశిస్తు విధానం (జమిందారీ పద్ధతి) :
- 1793లో కారన్ వాలీస్ దీనిని బెంగాల్లో ప్రవేశపెట్టాడు.
- ఈ కాలంనాటి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అధ్యక్షుడు – సర్జాన్ షోర్దీ
- ని ద్వారా జమిందార్లకు భూమి మీద అన్నీ హక్కులు కల్పించబడ్డాయి. శిస్తు శాశ్వతంగా నిర్ణయించబడింది.
- దీని ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి వచ్చే ఆదాయం ఎంతో ముందుగా నిర్ధారణ కావడంతో బడ్జెట్ రూపకల్పనకు అవకాశం ఏర్పడింది. ప్రతి ఏడాది శిస్తు నిర్ణయించాల్సిన అవసరం తప్పింది. ఉద్యోగులకు సమయం కలిసివచ్చి ఇతర రంగాల మీద దృష్టి పెట్టగలిగారు.
- యజమాని హోదాలో జమీందారు రైతుల నుండి శిస్తు వసూలు చేసేవారు వసూలైన మొత్తంలో 1/11 వ వంతు జమీందార్ ఉంచుకుని 10/11 వ వంతును ఆంగ్లేయులకు చెల్లించేవారు.
- జమీందార్లకు మరియు ఆంగ్లేయులకు మధ్య కుదిరిన ఈ ఒప్పంద కాలపరిమితి – 10 సంవత్సరాలు.
Question: 14
కుల నిర్మూలనకు కృషి చేసేందుకు పరమహంస మందలి_______లో స్థాపించబడింది.
- 1835
- 1840
- 1845
- 1850
Answer: 2
1840
Question: 15
1887లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎవరు సంబోధించారు?
- ఫిరోజ్ షా మెహతా
- దాదాభాయ్ నౌరోజీ
- రోమేష్ చంద్ర దత్
- బద్రుద్దీన్ త్యాబ్జి
Answer: 4
బద్రుద్దీన్ త్యాబ్జి
Explanation:
- జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం బద్రుద్దీన్ త్యాబ్జి
- సంవత్సరం – 1887
- సమావేశ స్థలం – మద్రాస్
- ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా పనిచేసిన ఆంధ్రుడు – న్యాపతి సుబ్బారావు
- 3వ INC వార్షిక సమావేశ ప్రత్యేకతలు;
- కాంగ్రెస్ తన రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి 34 మందితో కమిటీ ఏర్పాటు చేసింది.
- జాతీయ కాంగ్రెస్ (INC) ఒక రాజకీయ సంస్థగా గుర్తింపు పొందినది.
- సైన్యంలో ఉన్నత పదవులను భారతీయులకు కూడా కల్పించాలని ఈ సమావేశంలోనే తీర్మానం చేశారు.
Recent Articles