Home  »  TGPSC 2022-23  »  Indian History-13

Indian History-13 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

“వలసవాద విద్య అనేది భారతీయుల మనస్సులలో అల్పత్వ భావనను సృష్టించింది, ఇది పాశ్చాత్య నాగరికతను ఉన్నతమైనదిగా చూసేలా చేసింది. మరియు భారతీయులు తమ స్వంత సంస్కృతిలో కలిగి ఉన్న గర్వాన్ని నాశనం చేసింది” అని క్రింది వారిలో ఎవరు వాదించారు?

  1. రాజా రామ్మోహన్ రాయ్
  2. వోమేష్ చంద్ర బెనర్జీ
  3. మహాత్మా జోతిబా ఫూలే
  4. మహాత్మా గాంధీ
View Answer

Answer: 4

మహాత్మా గాంధీ

Question: 7

ఈ క్రింది వాక్యాలలో ఏది సరైనది?
ఎ. ఆర్యసమాజ్ ను 1875లో స్వామి దయానంద సరస్వతి ప్రారంభించారు.

బి. వివేకానంద ఆచారాలను, మూఢనమ్మకాలను ఖండించారు.

సి. హిందూమత పునరుజ్జీవనం, బలోపేతం కావాలని థియోసాఫిస్టులు వాదించారు.

డి 1920లలో, పంజాబ్ లోని సిక్కు గురుద్వారాలను శుద్ధి చేసేందుకు అకాలీ ఉద్యమం ప్రారంభమైంది.

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ, బి మరియు సి
  2. ఎ, బి మరియు డి
  3. బి. సి మరియు డి
  4. ఎ, బి, సి మరియు డి
View Answer

Answer: 4

ఎ, బి, సి మరియు డి

Question: 8

అఖిలభారత హరిజన సొసైటీని ప్రారంభించినవారు ఎవరు?

  1. బాబు జగ్జీవన్ రామ్
  2. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
  3. మహాత్మా గాంధీ
  4. జ్యోతిబా ఫూలే
View Answer

Answer: 3

మహాత్మా గాంధీ

Question: 9

సాయుధ తిరుగుబాటు ప్రచారం కోసం ‘వందేమాతరం’ పత్రికను ఎవరిచే ప్రారంభించారు :

  1. ఒబైదుల్లా
  2. లాలా హర్దయాల్
  3. వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ
  4. మేడమ్ కామా
View Answer

Answer: 4

మేడమ్ కామా

Question: 10

భారతదేశంలో పిండారీలను మరియు దుండగులను అణచివేసిన గవర్నర్ ‘ జనరల్…………..?

  1. వారెన్ హేస్టింగ్స్
  2. లార్డ్ హేస్టింగ్స్
  3. లార్డ్ బెంటింక్
  4. లార్డ్ డల్హౌసీ
View Answer

Answer: 3

లార్డ్ బెంటింక్

Recent Articles