Home  »  TGPSC 2022-23  »  Indian History-13

Indian History-13 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

‘కాంగ్రెస్, గాంధీలు అంటరానితనానికి ఏం చేశారు” అనే ప్రసిద్ధ గ్రంథాన్ని ఎవరు రచించారు

  1. ఎకె గోపాలన్
  2. ఎన్.జి. రంగా
  3. మినూ మసాని
  4. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
View Answer

Answer: 4

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

Question: 12

ఈ క్రింది వాటిని సరిపోల్చండి:

జాబితా – ఎ

ఎ. జలియన్ వాలాబాగ్ విషాదం

బి. భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం

సి. మొదటి భారతీయ విద్యా కమిషన్

డి. ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్
జాబితా – బి

1. WW. హంటర్

2. కల్నల్ డయ్యర్

3. లార్డ్ కర్జన్

4. జాన్ సైమన్

  1. A-1, B-2, C-3, D-4
  2. A-2, B-3, C-1, D-4
  3. A-3, B-4, C-2, D-3
  4. A-4, B-1, C-3, D-1
View Answer

Answer: 2

A-2, B-3, C-1, D-4

Question: 13

బ్రిటిష్ పాలనలో గాంధీజీ నిర్వహించిన మొదటి సత్యాగ్రహం ఏది?

  1. చంపారన్
  2. బొంబాయి
  3. ఢిల్లీ
  4. బార్డోలి
View Answer

Answer: 1

చంపారన్

Question: 14

జాబితా -1లో వారితో అనుబంధించబడిన నాయకుల పేర్లతో కింది వాటిని అమర్చండి

జాబితా – 1

ఎ. నాగా తిరుగుబాటు

బి. కోయ తిరుగుబాటు

సి. చెంచు తిరుగుబాటు

డి. సంతాల్ తిరుగుబాటు

జాబితా – 2

1. కను

2. సీతారామ రాజు

3. హన్మంతు

4. జాపు ఫిజో

  1. A-4, B-2, C-1, D-3
  2. A-1, B-2, C-3, D-4
  3. A-1, B-2, C-4, D-3
  4. A-4, B-2, C-3, D-1
View Answer

Answer: 4

A-4, B-2, C-3, D-1

Question: 15

సరైన జతని ఎంచుకోండి:

  1. సిమ్లా కాన్ఫరెన్స్ – 1945
  2. క్యాబినెట్ మిషన్ ప్లాన్ – 1947
  3. మౌంట్ బాటన్ ప్లాన్ – 1945
  4. ఐఎన్ఎ ట్రైల్స్ – 1947
View Answer

Answer: 1

సిమ్లా కాన్ఫరెన్స్ – 1945

Recent Articles