- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 11
నూతన విద్యావిధానం-2020లో పాఠశాల విద్యావ్యవస్థ పునర్నిర్మాణం ఏమిటి?
ఎ. ప్రస్తుతం ఉన్న 10+2 సిస్టమ్ ను 5+3+3+4 సిస్టమ్ తో భర్తీ చేయడం
బి. ప్రస్తుతం ఉన్న 10+2 సిస్టమ్ ను 4+4+3+4 సిస్టమ్ లో భర్తీ చేయడం.
సి. వ్యవస్థ పునాది, సన్నాహక, మధ్య మరియు ఉన్నత పాఠశాల దశలను కలిగి ఉంటుంది.
డి. ఉన్నత పాఠశాల దశ రెండుగా విభజించబడింది: మొదటిది 9&10 మరియు రెండవది 11&12
ఇ. 10వ తరగతి నుండి నిష్క్రమించి, తదుపరి దశలో తిరిగి ప్రవేశించే ఎంపిక ఉంది.
సరైన జవాబు ని ఎంచుకోండి:
- ఎ, సి & డి మాత్రమే
- బి, సి & డి మాత్రమే
- ఎ, సి,డి & ఇ మాత్రమే
- బి, సి, డి & ఇ మాత్రమే
Answer: 3
ఎ, సి,డి & ఇ మాత్రమే
Explanation:
- జాతీయ విద్యా విధానం 2020, జూలై 29, 2020 నాడు ప్రకటించబడింది. జాతీయ విద్యా విధానం 2020 పాఠశాల విద్య ,ఉన్నత విద్యతో సహా సాంకేతిక విద్యలో వివిధ సంస్కరణలను ప్రతిపాదిస్తుంది. ఈ విధానంలోని కొన్ని ముఖ్యాంశాలు
- ఈ నూతన విద్యా విధానం ప్రస్తుతం ఉన్న 10+2 ను 5+3+3+4 తో భర్తీ చేస్తుంది.
- 3-6 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ నాణ్యమైన బాల్య సంరక్షణ మరియు విద్యను అందించడం
- 10వ తరగతిలో నిష్క్రమిస్తే తిరిగి తదుపరి దశలో ప్రవేశించే అవకాశం
- ఉన్నత పాఠశాల విద్య విభజన : 9&10 మరియు 11&12 తరగతులుగా
- విద్య పునాది, సన్నాహక,మధ్య మరియు ఉన్నత పాఠశాల దశలను కలిగియుండుట
- స్టేట్ స్కూల్ స్టాండర్ట్ అథారిటీ (SSSA) ను ఏర్పాటు చెయ్యడం
- విద్య అంతర్జాతీయీకరణ.
Question: 12
అధికారానికి, ప్రజలకు మధ్య అంతరాన్ని తగ్గించడమే సుపరిపాలన లక్ష్యం. ఈ దిశలో ప్రభుత్వ ప్రతిస్పందన ఒక ముఖ్యమైన అంశం. ఈ క్రిందివాటిలో ఏది ప్రతిస్పందనను బలపరుస్తుంది?
ఎ. అభివృద్ధి మరియు కట్టుబడి ఉండే పౌరుల చార్టర్లు
బి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం
సి. చట్టాలు, నిబంధనలు మరియు విధానాల సమీక్ష
డి. రాజకీయాలు మరియు ఎన్నికల ప్రక్రియలో పోటీతత్వం
ఇ. పారదర్శకత మరియు సమాచార హక్కు
సరైన జవాబుని ఎంచుకోండి :
- ఎ, బి & సి మాత్రమే
- ఎ, బి, సి & ఇ మాత్రమే
- ఎ,బి,డి & ఇమాత్రమే
- ఎ, సి, డి & ఇ మాత్రమే
Answer: 2
ఎ, బి, సి & ఇ మాత్రమే
Question: 13
కింది మహిళా ముఖ్యమంత్రులను వారి సంబంధిత రాష్ట్రాలతో సరిపోల్చండి:
మహిళా ముఖ్యమంత్రి
ఎ. సుచేత కృపలాని
బి. నందిని సత్పతి
సి. సయ్యదా అన్వేరా తైమూర్
డి. శశికళ కకోద్కర్
రాష్ట్రం
1. గోవా
2. అస్సా
3. ఉత్తరప్రదేశ్
4. ఒడిశా
5. మహారాష్ట్ర
సరైన జవాబుని ఎంచుకోండి :
- ఎ-3, బి-4, సి-2, డి-5
- ఎ-5, బి-2, సి-3, డి-1
- ఎ-3, బి-4, సి-2, డి-1
- ఎ-4, బి-3, సి-1, డి-5
Answer: 1
ఎ-3, బి-4, సి-2, డి-5
Explanation:
- సుచేత కృపలాని స్వాతంత్ర్య సమరయోధురాలు. ఆమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి. ఆమె రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా కూడా పనిచేశారు. ఆమె 1963 నుండి 1967 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.
- సుచేత కృపలానీ భర్త జీవత్రామ్ భగవాన్ దాస్ కృపలాని (JB కృపలాని) కూడా స్వతంత్ర సమరయోధుడు & గాంధేయ సోషలిస్టు. వీరు 1947లో British వారి నుండి భారత దేశానికి అధికార మార్పిడి సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు.
- నందిని సత్పతి ఒడిషా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈమె ఇందిరా గాంధీ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. బిజూ పట్నాయక్ లాంటి నాయకులు కాంగ్రెస్ ను వీడిని తర్వాత ఒడిశాకు వచ్చి 1972లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
- సయ్యదా అన్వర్ తైమూర్ అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి గా పనిచేశారు. ఈమె భారతదేశంలో తొలి ముస్లిం మహిళా ముఖ్యమంత్రి.
- శశికళ కకొద్కర్ గోవా, డామన్ & డయ్యూ కి ముఖ్యమంత్రి గా 1973 నుండి 1979 వరకు పనిచేశారు. 1987లో గోవా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినది. డామన్ & డయ్యూ కేంద్రపాలిత ప్రాంతం అయింది.
Question: 14
కింది వారిలో భారత రాజ్యాంగ సభ సభ్యులు ఎవరు?
ఎ. అన్నీ మస్కరేన్
బి. దాక్షాయణి వేలాయుధన్
సి. అమ్ము స్వామినాథన్
డి. సుచరిత పండిట్
- ఎ, బి & సి మాత్రమే
- బి, సి & డి మాత్రమే
- ఎ, సి & డి మాత్రమే
- సి & డి మాత్రమే
Answer: 1
ఎ, బి & సి మాత్రమే
Explanation:
- అన్నీ మస్కరెన్ ఒక న్యాయవాది. ఆమె ట్రావెన్‌కోర్-కొచ్చిన్( Travencore – Cochin) రాష్ట్ర ప్రతినిధిగా భారత రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించారు. 1952లో కేరళ నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన తొలి మహిళగా గుర్తింపు పొందారు.
- దాక్షయుని వేళాయుధన్ భారతదేశపు మొట్టమొదటి ఎస్సీ (దళిత) మహిళా పట్టభద్రురాలు. మద్రాస్ ప్రెసిడెన్సీ (Madras Presidency) నుండి రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈమె ఢిల్లీలో 1977లో మహిళా జాగృతి పరిషత్ ను స్థాపించారు. కేరళ ప్రభుత్వం ఈమె పేరుమీద 2019లో ఇతర మహిళల కోసం కృషి చేసే మహిళలకు అవార్డు ప్రకటించింది.
- అమ్ము స్వామినాథన్ (A V అమ్మకుట్టి) సామాజిక కార్యకర్త. అన్నీ బీసెంట్ తో కలిసి 1917 లో ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ ను స్థాపించారు.
- సుచరిత పండిట్ రాజ్యాంగ సభలో లేరు.
Question: 15
కిందివాటిలో రాష్ట్ర పునర్విభజన కమిషన్ సభ్యులుగా ఉన్న వ్యక్తి ఎవరు?
- S. ఫజల్ అలీ, SK ధర్, HN కుంజ్రు
- S. ఫజల్ అలీ, KM పనిక్కర్, BM కట్టు
- S. ఫజల్ అలీ, SK ధర్, KM పనిక్కర్
- S. ఫజల్ అలీ, HN కుంజ్రు, KM పనిక్కర్
Answer: 4
S. ఫజల్ అలీ, HN కుంజ్రు, KM పనిక్కర్
Explanation:
- పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ తరువాత తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్1న అవతరించింది. దీని పర్యవసానంగా భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు ఉధృతం అయ్యాయి. దీనితో భారత ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమీషన్ ని 1953 డిసెంబర్ లో అపాయింట్ చేసింది. దీన్ని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ అంటారు. దీనికి చైర్మన్ ఫజల్ ఆలీ. అందువలన దీనిని ఫజల్ ఆలీ కమీషన్ అని కూడా అంటారు. ఇందులో సభ్యులు KM పనిక్కర్ మరియు HN కుంజ్రు.
- ఈ కమీషన్ రాష్ట్రాల ఏర్పాటుకు భాషా ప్రాతిపదికను ఆమోదించింది కానీ ఒక భాష – ఒక రాష్ట్రం ప్రతిపాదనను తిరస్కరించింది. అంతే కాకుండా రాష్ట్రాల నాలుగు భాగాల విభజనను (పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C & పార్ట్ D) రద్దు చేయాలని సూచించింది.