- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 11
కింది రాజ్యాంగానికి చేసిన సవరణలలో ఏది ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తీసివేసి, చట్టపరమైన హక్కుగా ప్రకటించబడింది?
- రాజ్యాంగం (ఇరవై-నాల్గవ) సవరణ చట్టం, 1971
- రాజ్యాంగం (ఇరవై-తొమ్మిదవ) సవరణ చట్టం, 1972.
- రాజ్యాంగం (నలభై-రెండవ) సవరణ చట్టం, 1976
- రాజ్యాంగం (నలభై -నాల్గవది) సవరణ చట్టం, 1978
Answer: 4
రాజ్యాంగం (నలభై -నాల్గవది) సవరణ చట్టం, 1978
Explanation:
రాజ్యాంగంలో 3 వ భాగంలో ఆర్టికల్ 12-35 వరకు ప్రాథమిక హక్కులు పొందుపరిచారు
ప్రారంభంలో 7 హక్కులు ఉండేవి 1978 లో 44 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్థి హక్కు(31 వ ఆర్టికల్ ) ని తొలగించి 300A లో చేర్చారు ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి
Question: 12
రాజ్యాంగ సవరణ కోసం ఒక బిల్లు ముందుగా ఎక్కడ ప్రవేశ పెట్టవచ్చు.
- లోక్సభ
- రాజ్యసభ
- పార్లమెంటులో గాని
- ఏదైనా రాష్ట్ర అసెంబ్లీలో అయినప్రవేశపెట్టవచ్చు
Answer: 3
పార్లమెంటులో గాని
Explanation:
రాజ్యాంగంలో 3 వ భాగంలో ఆర్టికల్ 12-35 వరకు ప్రాథమిక హక్కులు పొందుపరిచారు
ప్రారంభంలో 7 హక్కులు ఉండేవి 1978 లో 44 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్థి హక్కు(31 వ ఆర్టికల్ ) ని తొలగించి 300A లో చేర్చారు ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి
రాజ్యాంగ సవరణ పద్ధతులు :
రాజ్యాంగంలోని 20వ భాగంలో 368వ ప్రకరణలో రాజ్యాంగ సవరణ పద్ధతిని పొందుపర్చారు.
రాజ్యాంగ సవరణలో 3 పద్ధతులు ఉన్నాయి. అవి
- పార్లమెంట్ సాధారణ మెజారిటీ ద్వారా జరిగే సవరణ పద్ధతి.
- పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా జరిగే సవరణ పద్ధతి.
- రాష్ట్రాల శాసనసభల ఆమోదంతో పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా జరిగే సవరణ పద్ధతి.
Question: 13
భారతదేశంలో రాష్ట్రపతి పాలన విధించిన మొదటి రాష్ట్రం కింది వాటిలో ఏది?
- ఆంధ్రప్రదేశ్
- కేరళ
- పంజాబ్
- హర్యానా
Answer: 3
పంజాబ్
Explanation:
- రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పడిపోవడం వల్ల ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు
- మొదటిసారిగా 1951లో పంజాబ్ లో విధించారు. (20-6-1951-17-4-1952)
- ఎక్కువ కాలం – పంజాబ్ (సుమారు 5 సం॥రాలు) (1987 – 1992) అతి తక్కువ కాలం – కర్ణాటక (7 రోజులు)1990
Question: 14
ఈ క్రింది వాటిలో ప్రాధమిక విధిగా చేర్చబడలేనిది ఏది?
- రాజ్యాంగానికి కట్టుబడి, దాని ఆదర్శాలు మరియు సంస్థలను గౌరవించడం
- భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యత మరియు సమగ్రతను సమర్ధించడం మరియు రక్షించడం
- దేశంలో చట్టబద్ధమైన పాలనను నిర్ధారించడం
- ప్రజా ఆస్తులను రక్షించడం మరియు హింసను తిరస్కరించడం
Answer: 3
దేశంలో చట్టబద్ధమైన పాలనను నిర్ధారించడం
Explanation:
- స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసు మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను 51(ఎ)లో పొందుపర్చారు. వీటిని రష్యా రాజ్యాంగం నుండి గ్రహించి భారత రాజ్యాంగంలో చేర్చారు. వీటికోసం రాజ్యాంగంలో 4(ఎ) భాగాన్ని ప్రత్యేకంగా చేర్చారు.
- ప్రారంభం (1976)లో 10 ఉండేవి. 2002లో 86వ సవరణ ద్వారా మరొక విధిని చేర్చడం ద్వారా వీటి సంఖ్య 11కు పెరిగింది.ఇవన్నీ పౌరులకు సంబంధించిన విధులు.
- ప్రాథమిక విధులు 1948లో ఐక్యరాజ్యసమితి ఆమో దించిన విశ్వమానవ హక్కుల ప్రకటన తీర్మానానికి అనుగుణంగా ఉన్నాయి
Question: 15
రాజ్యాంగ ప్రవేశికలో ఊహించిన విధంగా లౌకికవాదం యొక్క ప్రాధమిక లక్షణం అర్థం ఏమిటి:
ఎ.రాష్ట్రం తన స్వంత మతాన్ని ప్రకటించవచ్చు మరియు కలిగి ఉండవచ్చు.
బి. రాష్ట్రానికి సొంతంగా మతం ఉండదు.
సి. అన్ని మతాలకు మనస్సాక్షి స్వేచ్ఛ మరియు తమకు నచ్చిన మతాన్ని ప్రకటించే, ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కు ఉంది.
సరైన జవాబుని ఎంచుకోండి :
- ఎ మరియు బి మాత్రమే
- బి మరియు సి మాత్రమే
- ఎ మరియు సి మాత్రమే
- ఎ, బి మరియు సి
Answer: 2
బి మరియు సి మాత్రమే
Explanation:
- రాజ్యాంగానికి ప్రవేశిక పరిచయం వంటిది.
- అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు.
- రాజ్యాంగ ప్రవేశికను నేటివరకు ఒక్కసారి ( స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు 1976వ సం॥రంలో 42వ సవరణ ద్వారా – ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు) మాత్రమే సవరించారు.
- దీని ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే 3 పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చారు. ఇది ప్రవేశికకు చేసిన మొట్టమొదటి మరియు చివరి సవరణ.