- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 6
భారత రాష్ట్రపతి ఎన్నికలో కింది వారిలో ఎవరు ఓటు వేయగలరు?
ఎ. హౌస్ ఆఫ్ పీపుల్ యొక్క ఎన్నికైన సభ్యులు.
బి. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కు నామినేట్ చేయబడిన సభ్యులు.
సి. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సభ్యులుగా ఎన్నికయ్యారు.
ఎంపికలు :
- ఎ మరియు బి మాత్రమే
- ఎ మరియు సి మాత్రమే
- బి మరియు సి మాత్రమే
- ఎ, బి మరియు సి
Answer: 2
ఎ మరియు సి మాత్రమే
Explanation:
- భారత రాష్ట్రపతి ఎన్నిక -ఎలక్టోరల్ కాలేజ్ ఆర్టికల్ 54
- రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు –233
- లోకసభ కు ఎన్నికైన సభ్యులు 543
- రాష్ట్రాలలోని విధాన సభకు ఎన్నికైన సభ్యులు
- రాష్ట్రపతి ఎన్నికలలో వోటు వేయడానికి అవకాశం లేనివారు
- రాజ్యసభ కు రాష్ట్రపత్తిచే నియమించబడే 12 మంది
- లోక్ సభకు రాష్ట్రపత్తిచే నియమించబడే 2 ఆంగ్లో ఇండియన్లు
Question: 7
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు… ద్వారా నిర్ణయించబడతాయి.
- భారతదేశ ప్రధాన మంత్రి
- భారత రాష్ట్రపతి
- భారత ప్రధాన న్యాయమూర్తి
- భారత పార్లమెంటు
Answer: 4
భారత పార్లమెంటు
Explanation:
- 125వ అధికరణ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీత భత్యాలను గురించి తెలయజేస్తున్నది.
- సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
- జీతాలను కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. ఈ జీతాలు ఐటీ పరిధిలోకి రావు. వీటిపై పార్లమెంటులో ఓటింగ్ పెట్టరాదు
- ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో తప్ప మరే సందర్భంలోనూ వీరి జీతభత్యాలలో ‘కోత’ విధించరాదు.
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత నెలసరి వేతనం – 2,80,000/- సాధారణ న్యాయమూర్తుల వేతనం – 2,50,000/-
- న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంట్ చట్టం చేసి మార్పులు చేయనంత వరకు 2 వ షెడ్యూల్ లో పేర్కొన్న జీతభత్యాలను చెల్లిస్తారు.
Question: 8
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు________చే నియమిస్తారు.
- భారతదేశ ప్రధాన మంత్రి
- భారత రాష్ట్రపతి
- సభాపతి
- కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ చైర్మన్
Answer: 2
భారత రాష్ట్రపతి
Explanation:
సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి ని రాష్ట్రపతి నియమిస్తాడు .ప్రస్తుత సుప్రీం కోర్ట్ న్యాయమూర్తుల సంఖ్య 33+1. సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి కావలసిన అర్హతలు
- భారత పౌరులై ఉండాలి.
- హైకోర్టు స్థాయికి కనీసం 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసిన వారై ఉండాలి.
- హైకోర్టు స్థాయికి తగ్గకుండా కనీసం 10 సంవత్సరాలు న్యాయవాదిగా చేసి ఉండాలి.
- రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయకోవిదులై ఉండాలి.
- న్యాయమూర్తుల నియామకం సందర్భంగా కనీస వయస్సు నిర్ణయించబడలేదు.
- న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు – 65 సంవత్సరాలు.
Question: 9
సభలో కోరం లేనప్పుడు ప్రజల సభను ఎవరు రద్దు చేస్తారు?
- భారతదేశ ప్రధాన మంత్రి
- భారత రాష్ట్రపతి
- సభాపతి
- హౌస్ లోని సీనియర్ మోస్ట్ సభ్యుడు
Answer: 3
సభాపతి
Explanation:
సభలో కోరం లేనపుడు ప్రజల సభను సభాపతి( స్పీకర్) రద్దు చేస్తారు
పార్లమెంట్ సమావేశాలు – కోరం :
100వ అధికరణ : కోరం గురించి తెలియజేస్తుంది. లోకసభ సమావేశాలు నిర్వహించుటకు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరంగా పేర్కొంటారు. ప్రస్తుతం మన పార్లమెంట్లోని ఉభయ సభల యొక్క కోరం సభ్యులు 1/10 వ వంతు.
Question: 10
భారత రాజ్యాంగం ప్రకారం, కేంద్రం యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క అత్యున్నత కమాండ్…….కి అప్పగించబడింది.
- హౌస్ ఆఫ్ పీపుల్
- చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
- భారత రాష్ట్రపతి
- భారత ప్రధాని
Answer: 3
భారత రాష్ట్రపతి
Explanation:
సైనిక అధికారాలు:
- 53(2) అధికరణ : రాష్ట్రపతి భారత ప్రభుత్వ పర్వసైన్యాధిపతి. అతను త్రివిధ దళాలకు అధిపతి.భారత రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
- రాష్ట్రపతి త్రివిధ దళాధిపతులను నియమిస్తారు.
- విదేశాలతో యుద్ధాన్ని ప్రకటించునది, విరమించునరీ రాష్ట్రపతి మాత్రమే.
- విదేశాలతో కుదుర్చుకునే శాంతి ఒప్పందం, రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతుంది.
- రక్షణ శాఖను నిర్వహించే రక్షణ మంత్రిని, రక్షణ మంత్రిత్వ శాఖలోని ముఖ్యమైన అధికారాలను నిర్వహించడం మొదలైనవి రాష్ట్రపతి మిలిటరీ అధికారాలుగా భావించడం జరుగుతుంది.