- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 6
బాంబే హైకోర్టు ఇటీవల ఏ మత సంస్థలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించింది?
- హాజీ అలీ దర్గా
- శని శింగనాపూర్ ఆలయం
- శబరిమల ఆలయం
- త్రయంబకేశ్వరాలయం
Answer: 1
హాజీ అలీ దర్గా
Explanation:
- మార్చి 30, 2016 మరియు ఆగస్టు 26, 2016న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ‘శని సింగనాపూర్ ఆలయం’ మరియు ‘హాజీ అలీ దర్గా’లలోకి మహిళల ప్రవేశాన్ని బాంబే హైకోర్టు అనుమతించింది.
- రెండింటిలో హాజీ ఆలీ దర్గా ఇటీవలది అవుతుంది. TGPSC ఎంచుకున్న ఆప్షన్ 1 హాజీ ఆలీ దర్గా.
Question: 7
వివక్షాపూరిత నిబంధనలపై ప్రస్తుతం సుప్రీంకోర్టు కేసును విచారిస్తోంది.
- హిందూ వ్యక్తిగత చట్టం
- ఉమ్మడి పౌర స్మఅతి
- ప్రత్యేక వివాహ చట్టం
- ముస్లిం వ్యక్తిగత చట్టం
Answer: 4
ముస్లిం వ్యక్తిగత చట్టం
Explanation:
- మార్చి , 2023లో ముస్లిం వ్యక్తిగత చట్టం (షరియత్ చట్టం) ముస్లిం మహిళల పట్ల వివక్ష చూపుతుందని బుషారా ఆలీ అనే మహిళ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. షరియత్ చట్టం ప్రకారం కుటుంబ ఆస్తుల విభజనలో మగవారితో పోలిస్తే స్త్రీకి సమాన వాటా ఇవ్వరని, ముస్లిం మహిళలు వివక్షకు గురవుతున్నారని బుషారా అలీ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది.
- రాజ్యాంగం హామీ ఇచ్చినప్పటికీ ముస్లిం మహిళలు వివక్షకు గురవుతున్నారన్నది పిటిషనర్ ఆవేదన. ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ చట్టం, 1937 లోని సెక్షన్ 2 ప్రకారం, మగవారితో పోలిస్తే స్త్రీకి ఆస్తిలో సమాన వాటా ఇవ్వట్లేదని ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ని ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 ప్రకారం చెల్లదు అని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు.
- ఆర్టికల్ 13(1) :
- ఈ రాజ్యాంగం ప్రారంభానికి ముందు భారత భూభాగంలో అమలులో ఉన్న అన్ని చట్టాలు, ఈ భాగం (ప్రాథమిక విధులు , భాగం 3) యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఉన్నంత వరకు, అటువంటి అస్థిరత ఉన్నంత మేరకు, అవి చెల్లవు.
Question: 8
సుబ్రహ్మణ్యం స్వామి V. యూనియన్ ఆఫ్ ఇండియా (2016)లోని సుప్రీం కోర్ట్, ఇండియన్ పీనల్ కోడ్ లోని ఈ నిబంధనలను వాక్ మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉల్లంఘించడం లేదని సమర్థించింది.
- దేశద్రోహం
- దైవదూషణ
- అశ్లీలత
- క్రిమినల్ పరువు నష్టం
Answer: 4
క్రిమినల్ పరువు నష్టం
Explanation:
- సుబ్రమణ్యం స్వామి vs యూనియన్ ఆఫ్ ఇండియా (2016) కేసులో పరువు నష్టం కలిగించడం క్రిమినల్ నేరం అనే దాని రాజ్యాంగబద్ధతపై సవాళ్లను భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది భావప్రకటనా స్వేచ్ఛ హక్కుపై సహేతుకమైన పరిమితి అని పేర్కొంది. క్రిమినల్ పరువు నష్టం అభియోగాలతో పలువురు పిటిషనర్లు ఈ కేసును దాఖలు చేశారు.
Question: 9
101వ రాజ్యాంగ సవరణ వస్తు & సేవల పన్నుకు సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేందుకు భారత రాజ్యాంగంలో ఏ నిబంధనను చేర్చింది.
- 246-ఎ
- 289-ఎ
- 298-ఎ
- 243-ఎ
Answer: 1
246-ఎ
Explanation:
- వస్తు & సేవల పన్నును రాజ్యాంగ బద్ధం చేయడానికి రాజ్యాంగ (122వ సవరణ) బిల్లు, 2014 పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లు కొన్ని సవరణల తర్వాత 2016 లో రాజ్య సభ చే తర్వాత లోక్ సభ చే ఆమోదించబడింది. దీని ద్వారా 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 2016 చేయబడింది & GST రాజ్యాంగ బద్ధం అయింది. వస్తు & సేవల పన్ను ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ప్రత్యేక నిబంధన అధికరణ 246A.
- అధికరణ 246A : పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు వస్తు & సేవల పన్ను చట్టాలను రూపొందించడానికి, ప్రత్యేకంగా అంతర్రాష్ట్ర సరఫరాలపై చట్టం చేయడానికి ప్రత్యేక అధికారాలు కలవు.
- అధికరణ 279A : వస్తు & సేవల పన్ను మండలి (GST కౌన్సిల్) ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి కలదు.
Question: 10
భారతదేశంలో ఫిరాయింపు నిరోధక చట్టం ప్రవేశపెట్టబడింది మరియు తరువాత క్రింది ఏ రాజ్యాంగ సవరణల ద్వారా సవరించబడింది
- 52వ మరియు 91వ సవరణలు
- 56వ మరియు 91 సవరణలు
- 52వ మరియు 93వ సవరణలు
- 53వ మరియు 95వ సవరణలు
Answer: 1
52వ మరియు 91వ సవరణలు
Explanation:
- ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీకి ఫిరాయించే ఎంపీ/ఎంఎల్ఏ లపై అనర్హత వేటుకు ( ఫిరాయింపు నిరోధం కోసం) కేంద్రంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985 చేసింది. దీనినే ఫిరాయింపు నిరోధక చట్టం అని కూడా అంటారు.
- ఈ సవరణ చట్టం రాజ్యాంగం లోని 4 అధికరణల్లో (101,102,190 & 191) మార్పు చేసింది. ఈ చట్టం ద్వారా 10వ షెడ్యూల్ రాజ్యాంగంలో చేర్చబడింది.
- ఎంపీల మరియు ఎంఎల్ఏల అనర్హత వేటుకు సంబంధించిన నిబంధనలు 10వ షెడ్యూల్లో ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం
- కింది సందర్భాలలో అనర్హత వర్తిస్తుంది.
- ఎన్నికైన సభ్యుడు తన రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే.
- అతను/ఆమె తన రాజకీయ పార్టీ జారీ చేసిన ఏదైనా ఆదేశాలకు విరుద్ధంగా సభలో ఓటు వేసినా లేదా ఓటింగ్‌కు దూరంగా ఉన్నా. ( పార్టీ పూర్వ అనుమతి లేకుండా)
- ( పై రెండు నిబంధనల ప్రకారం ఒక పార్టీ టికెట్ పై ఎన్నికైన సభ్యుడు ఆ పార్టీలోనే కొనసాగాలి, ఆ పార్టీ యొక్క ఆదేశాలు పాటించాలి)
- స్వతంత్రంగా ఎన్నికైన సభ్యుడు ఏదైనా పార్టీలో చేరితే.
- నామినేటెడ్ సభ్యులు ఎవరైనా 6 నెలల ముగిసిన తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే. (6 నెలల లోపు ఏదైనా పార్టీలో చేరవచ్చు)
- కింది సందర్భాలలో అనర్హత వర్తించదు
- ఒక రాజకీయ పార్టీకి చెందిన మూడింట రెండొంతుల మంది శాసనసభ్యులు మరో పార్టీలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు
- (పార్టీలోని మూడింట రెండొంతుల మంది సభ్యులు అటువంటి విలీనానికి అంగీకరించినప్పుడే విలీనం సాధ్యమవుతుంది)
- సభ్యుడు గనుక సభ ప్రిసైడింగ్ అధికారిగా( సభ స్పీకర్ లేదా చైర్మన్) ఎన్నీకైతే పార్టీ సభ్యత్వానికి స్వచ్చందంగా రాజీనామా చేస్తారు. ఈ విషయంలో కూడా అనర్హత వర్తించదు.
- 3. మూడింట ఒకింత (1/3వ వంతు) సభ్యులు పార్టీ చీలిక తెస్తే అనర్హత వర్తించదు. కానీ ఈ నిబంధన 91వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 ద్వారా తొలగించబడింది. అంటే అనర్హత ఈ సందర్భంలో వర్తించును.
- ఫిరాయింపు వల్ల అనర్హత వేటు కు సంబంధించిన ఏ ప్రశ్నపైనను ప్రిసైడింగ్ అధికారిదే ( సభ స్పీకర్ / చైర్మన్) నిర్ణయాధికారం. వాస్తవంగా 52వ సవరణ చట్టం ప్రకారం స్పీకర్ దే అనర్హత పై అంతిమ లేదా తుది నిర్ణయం మరియు ఏ కోర్టులోనూ సవాలు చేయలేనిది. కానీ , ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని , సుప్రీం కోర్టు మరియు హై కోర్టు అధికార పరిధులకు విఘాతం కలిగిస్తుందని కిహోటో హోలోహన్ vs జాచిల్హు (1993) కేసులో సుప్రీం కోర్టు ప్రకటించింది.