More Topics
- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 6
కింది ఏ రాజ్యాంగ సవరణలు పట్టణ స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలను రూపొందించాయి?
- 72వ సవరణ
- 73వ సవరణ
- 74వ సవరణ
- 75వ సవరణ
Answer: 3
74వ సవరణ
Explanation:
74 వ రాజ్యాంగ సవరణ
- 1992 లో pv నరసింహా రావు ప్రభుత్వం 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగం లో 9 a భాగం లో 12 వ షెడ్యూల్ లో చేర్చి పట్టణ మరియు నగర పాలక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించి ఆర్టికల్ 243(p )నుండి 243 Z-G వరకు 18 అంశాలపై స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించారు
Question: 7
భారత రాజ్యాంగం ప్రకారం, అన్ని పంచాయతీ సంస్థలలో స్థానాలు మహిళలకు రిజర్వు చేయబడ్డాయి.
- మూడవ వంతు
- నాల్గవ వంతు
- సగం
- మూడింట రెండు
Answer: 1
మూడవ వంతు
Explanation:
243 (D) అధికరణ- రిజర్వేషన్లు :
- పంచాయితీరాజ్ సంస్థల్లో కొన్ని వర్గాలకు కల్పించబడ్డ రిజర్వేషన్లను తెలియజేస్తున్నది.
- SC జనాభా ప్రాతిపదికపై ఆ వర్గానికి అంతే శాతంలో స్థానిక సంస్థల యందు కొన్ని స్థానాల్ని కేటాయించాలి. వారికి కేటాయించిన స్థానాల్లో 1/3వంతు మహిళలకు కేటాయించాలి.
- ST జనాభా ప్రాతిపదికపై ఆ వర్గాలకు అంతే శాతంలో స్థానిక సంస్థల యందు సీట్లను రిజర్వు చేయాలి. వాటిలో 1/3 వంతు మహిళలకు కేటాయించాలి.
- స్థానిక సంస్థల్లోని మొత్తం స్థానాల్లో 1/3 వంతు స్థానాలను మహిళలకు రిజర్వు చేయాలి.
- ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించటాన్ని 73వ రాజ్యాంగ సవరణ చట్టం వ్యతిరేకించదు అని పేర్కొనటం ద్వారా బీసీల రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఐచ్చికానికి వదిలివేయడం జరిగింది.
- పంచాయితీ రాజ్ సంస్థల యందు మహిళలకు రిజర్వేషన్లు కల్పించే సీట్ల సంఖ్యను 1/3 వ వంతు నుండి 1/2 వంతు వరకు (50%) పెంచటానికి ఉద్దేశింపబడిన 110వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ముందు కలదు.
Question: 8
భారతదేశంలో 30 కంటే ఎక్కువ లోక్ సభ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రం ఏది?
ఎ. కర్ణాటక
బి. రాజస్థాన్
ఎంపికలు :
- ఎ మాత్రమే
- బి మాత్రమే
- ఎ మరియు బి రెండూ
- ఎ లేదా బి కాదు.
Answer:4
ఎ లేదా బి కాదు.
Explanation:
- లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య 552 (ప్రకరణ 81 (1ఎ) ప్రకారం 530 మందికి మించకుండా రాష్ట్రాల నుంచి, ప్రకరణ 81 (1బి) ప్రకారం 20 మందికి మించకుండా కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నిక అవుతారు. ప్రకరణ 331 ప్రకారం ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ను రాష్ట్రపతి నియమించేవారు. అయితే 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆంగ్లో- ఇండియన్ రిజర్వ్ సీట్లు నిలిపి వేయబడ్డాయి).
- మొదటి లోక్సభలో సభ్యుల సంఖ్య 525గా నిర్ణయిం చారు.
- 1973లో చేసిన 31వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ సీట్ల సంఖ్యను 525 నుంచి 552కు పెంచడం జరి
- లోక్సభ ప్రస్తుత సభ్యుల సంఖ్య – 543 (రాష్ట్రాల నుంచి 524 మంది + కేంద్రపాలిత ప్రాంతాల నుండి 19).
- 2001లో చేసిన 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ నియోజక వర్గాల సంఖ్యను 2026 వరకు
TOP 5 STATES
- UTTAR PRADESH 80
- MAHARASHTRA 48
- WESTBENGAL 42
- BIHAR 40
- TAMILNADU 39
Question: 9
భారతదేశంలోని కింది రాష్ట్రాలలో ఏది ద్విసభ శాసనసభను కలిగి ఉంది?
ఎ. ఒడిశా
బి. పశ్చిమ బెంగాల్
ఎ౦పికలు :
- ఎ మాత్రమే
- బి మాత్రమే
- ఎ మరియు బి రెండూ
- ఎ లేదా బి కాదు
Answer:4
ఎ లేదా బి కాదు
Explanation:
విధాన పరిషత్ నిర్మాణం
- ఆర్టికల్ 171 ప్రకారం విధాన పరిషత్ నిర్మాణం గురించి తెలుపుతుంది
- 1950 ప్రజా ప్రతినిత్య చట్టం ప్రకారం సభ్యులా సంఖ్య కనిష్టంగా 40,గరిష్టంగా రాష్ట్ర విధాన సభ సంఖ్యలో 3 వ వంతుకి మించరాదు
- ప్రస్తుతం విధాన పరిషత్ గల రాష్ట్రాలు : 6
- ఉత్తరప్రదేశ్ (100 స్థానాలు)
- మహారాష్ట్ర (78)
- బీహార్ (75 స్థానాలు)
- కర్ణాటక (75 స్థానాలు)
- ఆంధ్రప్రదేశ్ (58 స్థానాలు)
- తెలంగాణా (40 స్థానాలు)
Question: 10
రాజ్యసభ సభ్యులు ………సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు.
- నాలుగు
- ఐదు
- ఆరు
- ఏడు
Answer: 3
ఆరు
Explanation:
రాజ్యసభ నిర్మాణం – ఆర్టికల్ 80
- రాజ్యసభకు గల పేర్లు : ఎగువసభ, పెద్దల సభ, పరోక్ష సభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ /రాష్ట్రాల మండలి, శాశ్వత సభ
- రాజ్యసభ కాల పరిమితి : రాజ్యసభ సభ్యుల పదవీకాలం 6 సం॥రాలు
- రాజ్యసభ శాశ్వత సభ. ఇది రద్దు కాదు. సభ్యులు 6 సం.రాల కాలవ్యవధికి ఎన్నికవుతారు. అయితే మొత్తం సభ్యులలో 1/3వ వంతు సభ్యులు ప్రతి 2 సం॥రాలకు (6సం॥రాలు పూర్తి చేసినవారు) పదవీ విరమణ చేయగా అంతే సంఖ్యలో సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. పదవీ విరమణ చేసిన సభ్యులు మరొక పర్యాయం పోటీ చేయవచ్చు.
Recent Articles