- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 11
…… యొక్క రిట్ అంటే అరెస్టు చేసిన వ్యక్తిని తన ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశిస్తుంది.
- కో వారెంటో
- హెబియస్ కార్పస్
- సర్టియోరరీ
- మాండమస్
Answer: 2
హెబియస్ కార్పస్
Explanation:
- రాష్ట్ర సరిహద్దు లోపల ఉన్న వ్యక్తులకు, సంస్థలకు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు వివిధ రిట్లను జారీ చేస్తుంది. రిట్లు జారీ చేసే అధికారాల విషయంలో సుప్రీంకోర్టు కు ఉన్న అధికారాల కంటే హైకోర్టుకు ఉన్న అధికారాలే ఎక్కువ. హైకోర్టులు ప్రాథమిక హక్కుల రక్షణకే కాక ఇతర అంశాలకు సంబంధించి కూడా రిట్లు జారీ చేయవచ్చు.
- రిట్లు జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు (ప్రకరణ 32), హైకోర్టుకు (ప్రకరణ 226) కల్పించారు.5 రకాలు హెబియస్ కార్పస్,మాండమస్ ,ప్రొహిబిషన్, సెర్షియోరారీ ,కో వారేంటో .
- హెబియస్ కార్పస్ (బందీ ప్రత్యక్ష)
- బందీ ప్రత్యక్ష, ‘శరీరాన్ని కలిగి ఉండుట’ అని పేర్కొనబడే ఆజ్ఞ ఇది.
- ఒక వ్యక్తి యొక్క అరెస్టు చట్టబద్ధమా? కాదా? అనేది నిర్ణయించుటకు ఉన్నత న్యాయస్థానాలు ఈ ఆజ్ఞను జారీ చేస్తాయి. దీని ప్రకారం అరెస్టు కాబడిన వ్యక్తిని 24 గంటలలోగా సమీప కోర్టులో హాజరుపరచాలి.
- అరెస్టుకు గల కారణాలు తెలపాలి.
- అరెస్టయిన వ్యక్తికి తన వాదన విన్పించుకునే అవకాశం కల్పించాలి. ప్రభుత్వ అధికారులకు ఈ అజ్ఞను జారి చేస్తారు.
Question: 12
‘ఆర్టికల్ – ప్రొవిజన్’ యొక్క కింది జతలలో ఏది భారత రాజ్యాంగం సందర్భంలో సరిగ్గా సరిపోలింది?
ఎ. ఆర్టికల్ 44 – పౌరులకు ఏకరూప పౌర కోడ్
బి. ఆర్టికల్ 48 కార్యనిర్వాహక నుండి న్యాయవ్యవస్థను వేరు చేయడం
ఎంపికలు :
- ఎ మాత్రమే
- బి మాత్రమే
- ఎ మరియు బి రెండూ
- ఎ లేదా బి కాదు
Answer: 1
ఎ మాత్రమే
Explanation:
- యూనిఫార్మ్ సివిల్ కోడ్ :ఆర్టికల్ 44 భారత ప్రజలందరికీ ఒకే విధంగా వర్తించే కామన్ సివిల్ కోడ్ ఏర్పాటు చేయాలి. కామన్ సివిల్ కోడ్ గల ఏకైక రాష్ట్రం గోవా, యూనిఫామ్ సివిల్ కోడ్ పై చట్టం చేసిన భారతదేశ ఏకైక రాష్ట్రం ఉత్తరాఖండ్ ఇటీవల 2024 ఫిబ్రవరిలో చేసింది
- 48వ ప్రకరణ : వ్యవసాయం, పశుపోషణను ఆధునిక శాస్త్రీయ పద్ధతి లో నిర్వహించి పశువులు, గోవులు, ఇతర పెంపుడు జంతువుల వధను నిషేధించాలి.
- 48(ఎ) ప్రకరణ : పర్యావరణాన్ని పరిరక్షించడానికి, అడవులను, అడవి జంతువులను సంరక్షించడానికి ప్రభుత్వం కృషి చేయాలి.
Question: 13
భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బిరుదుల రద్దును అందిస్తుంది?
- ఆర్టికల్ 15
- ఆర్టికల్ 16
- ఆర్టికల్ 17
- ఆర్టికల్ 18
Answer: 4
ఆర్టికల్ 18
Explanation:
18వ ప్రకరణ :బిరుదులు, కీర్తి చిహ్నాలను నిషేధిస్తుంది.
- 18(1) – సైనిక, విద్యాపరమైన విశిష్టయోగ్యత, యోగ్యతలను తప్ప రాజ్యం ఏ బిరుదులను ఇవ్వరాదు.
- 18(2) – ఏ పౌరుడూ విదేశీ రాజ్యం నుంచి ఏ బిరుదు ను స్వీకరించరాదు.
- 18(3), (4) – లాభసాటి పదవిని, విశ్వాసకరమైన పదవిని నిర్వహించే వ్యక్తి రాష్ట్రపతి సమ్మతి లేకుండా విదేశీ రాజ్యం నుంచి ఏ బిరుదును గానీ, బహుమతిని గానీ, జీతభత్యాలను, పదవిని పొందరాదు.
- ప్రత్యేకంగా ఒకరి పేరుకు ముందు గొప్పగా తగిలిం చుకొనే పదబంధాన్ని బిరుదు అనవచ్చు.
- ఉదా : సర్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించిన బిరుదు. ఈ బిరుదును పొందిన వారు తమ పేరుకు ముందు దీన్ని ఉపయోగిస్తారు.
- భారత ప్రభుత్వం ప్రకటించే లేదా ప్రధానం చేసే భారత రత్న, పద్మ అవార్డులు అనేవి ప్రశంసా పూర్వక పురస్కారాలే కానీ బిరుదులు కావు. వీటిని పేరుకు ముందు గానీ, తరువాత గానీ వాడటం నిబంధనలకు వ్యతిరేకం అని బాలాజీ రాఘవన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1996)లో సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది.
Question: 14
స్థానిక ప్రభుత్వానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది సరైనది?
ఎ. స్థానిక ప్రభుత్వం అనేది రోజువారీ జీవితం మరియు సమస్యలతో కూడిన ప్రభుత్వం సాధారణ పౌరులు.
బి. స్థానిక ప్రభుత్వం స్థానిక జ్ఞానం మరియు స్థానిక ఆసక్తి ప్రజాస్వామ్య నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన పదార్థాలు అని నమ్ముతుంది.
ఎంపికలు :
- ఎ మాత్రమే ఎధించాం
- బి మాత్రమే
- ఎ మరియు బి రెండూ
- ఎ లేదా బి కాదు
Answer: 3
ఎ మరియు బి రెండూ
Explanation:
- స్థానిక వనరులను సద్వినియోగం చేయడంలోనూ, మానవ వనరులను సద్వినియోగం చేయడంలోనూ ప్రతిపౌరుడుపరిపాలనలో భాగస్వాములు కావడానికి పంచాయితీరాజ్ సంస్థలు ఒక వేదికగా పనిచేస్తాయి. వందల వేల కి.మీ ల దూరంలోనికేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ భారత ప్రజలకు అందుబాటులో లేకపోవచ్చు. కానీ స్థానిక స్వపరిపాలన సంస్థలు పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకువెళ్ళడంలో కీలకపాత్రను పోషిస్తాయి. పరిపాలన యందు జవాబుదారీ తనాన్ని మరియు పారదర్శకతను నెలకొల్పుటకు ఆలంబనగా పనిచేస్తాయి.
- పంచాయితీరాజ్ సంస్థల కోసం రాజ్యాంగంలో 40 వ అధికరణాన్ని చేర్చడం అంటే ఒక వాస్తవిక దృక్పథాన్ని గౌరవించిన చర్యగా స్పష్టమవుతున్నది. భారతదేశం అభివృద్ధి చెందాలంటే గ్రామీణ జీవితాన్ని పునరుత్తేజపరచాలి అని పేర్కొని అందరూ ఆమోదించిన అంశానికి తార్కాణమే ఈ అధికరణ.
- భారతదేశంలో ‘పంచాయతీరాజ్’ అనే మాట గ్రామీణ స్థానిక స్వప్రభుత్వ విధానం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు శాసనసభ చట్టాల ద్వారా అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థలను ఏర్పాటు చేశాయి!. గ్రామీణాభివృద్ధి బాధ్యతను వీటికి అప్పగించడం జరిగింది. పంచాయితీరాజ్ వ్యస్థకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా రాజ్యాంగ హెూదా లభించింది.
Question: 15
భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ‘పంచాయతీల అధికారాలు మరియు బాధ్యతలకు సంబంధించినది?
- ఆర్టికల్ 243C
- ఆర్టికల్ 243W
- ఆర్టికల్ 243s
- ఆర్టికల్ 243G
Answer: 4
ఆర్టికల్ 243G
Explanation:
పంచాయితీల అధికార విధులు (243 G) :
- రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్డ్లో గ్రామ పంచాయితీ 29 రకాల విధులను నిర్వహించాలని పేర్కొనడంజరిగింది.
- మూడంచెల పంచాయతీరాజ్ విధానంలో మొదటి అంచె ‘గ్రామ పంచాయతీ’. దీనికి సర్పంచ్ రాజకీయ అధిపతి. సర్పంచ్కు పరిపాలనలో సహకరించేందుకు ‘పంచాయతీ కార్యదర్శి’ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరిద్దరి సమన్వయంతో గ్రామ పంచాయతీ తన అధికారాలు, విధులు నిర్వహిస్తుంది.