- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 16
ఈ క్రింది రాజ్యాంగ సవరణలలో ఏది పట్టణ స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలను చేసింది?
- 72వ సవరణ
- 73వ సవరణ
- 74వ సవరణ
- 75వ సవరణ
Answer: 3
74వ సవరణ
Explanation:
74 వ రాజ్యాంగ సవరణ
- 1992 లో pv నరసింహా రావు ప్రభుత్వం 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగం లో 9 a భాగం లో 12 వ షెడ్యూల్ లో చేర్చి పట్టణ మరియు నగర పాలక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించి ఆర్టికల్ 243(p)నుండి 243 Z-G వరకు 18 అంశాలపై స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించారు
Question: 17
భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూలు ‘మున్సిపాలిటీల అధికారాలు, అధికారాలు, బాధ్యతలు మొదలైన వాటికి’ సంబంధించినది?
- తొమ్మిదవ
- పదవ
- పదకొండవ
- పన్నెండవ
Answer: 4
పన్నెండవ
Explanation:
12 వ షెడ్యూల్
- 1992 లో pv నరసింహా రావు ప్రభుత్వం 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగం లో 9 a భాగం లో 12 వ షెడ్యూల్ లో చేర్చి పట్టణ మరియు నగర పాలక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించి ఆర్టికల్ 243(p )నుండి 243 Z-G వరకు 18 అంశాలపై స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించారు
Question: 18
2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశ జనాభాలో …… శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
- 21
- 27
- 31
- 37
Answer: 3
31
Explanation:
2011 తుది జనాభా లెక్కల వివరాలు
- 1872 సం॥లో లార్డ్ మేయో కాలంలో మొదటిసారి జనాభా గణన జరిగింది. 1881లో లార్డ్ రిప్పన్ కాలం నుండి జనగణన 10 సం॥లకు ఒకసారి జరుగుతుంది. 1872 నుంచి 2011 వరకు మొత్తం 15 సార్లు జనగణన జరిగింది. ప్రస్తుతం 2011 సెన్సెస్ ఇండియాలో 15వది. స్వాతంత్య్రం వచ్చాక 7వది.
- 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన జరిగింది. 2011 తుది జనాభా లెక్కల వివరాలను అప్పటి కేంద్ర హోంశాఖా మంత్రి సుశీల్ కుమార్ షిండే 2013 ఏప్రిల్ 30న న్యూఢిల్లీలో విడుదల చేసారు. ఈ గణాంకాల ప్రకారం 2011 మార్చి 1 నాటికి దేశ జనాభా 1,21,07,26,932.
- 2011 జనాభాలెక్కల నినాదం మన జనాభా లెక్కలు – మన భవిష్యత్తు (Our census-Our Future)
- దేశ జనాభా 121 కోట్లు
- పురుషులు (51.5%), స్త్రీలు (48.5%)
- 2001 జనాభా లెక్కలతో పోల్చుకుంటే 2011 నాటికి జనాభాలో 19 కోట్ల పెరుగుదల నమోదయింది.
- దేశం మొత్తం జనాభాలో పురుషుల జనాభా 097 కోట్లు పెరగగా, మహిళల జనాభా 9.099 కోట్లు పెరిగింది.
- దేశ పట్టణ జనాభా 37,71,06,125 (31.2%)
- దేశ పట్టణ జనాభా 83,36,20,807 (68.8%)
Question: 19
ఆగస్టు 2023 నాటికి, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ద్విసభ శాసనసభ ఉంది?
ఎ. ఆంధ్రప్రదేశ్
బి. మధ్యప్రదేశ్
సి. ఉత్తర ప్రదేశ్
ఎంపికలు :
- ఎ మరియు బి
- ఎ మరియు సి
- బి మరియు సి
- ఎ, బి మరియు సి
Answer: 2
ఎ మరియు సి
Explanation:
విధానపరిషత్ (Legislative Council)
- దీనిని విధానమండలి, శాసన మండలి, పరోక్ష సభ, పెద్దల సభ, రాష్ట్ర ఎగువ సభ అని కూడా పిలుస్తారు.
- దీని ప్రకారం రాష్ట్ర విధానసభ 2/3వ వంతు మెజా రిటీతో ఒక ప్రత్యేక తీర్మానం చేసినపుడు ఆ తీర్మా నాన్ని పార్లమెంట్ ధ్రువీకరిస్తే రాష్ట్రపతి ఎగువ సభను ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు.
- విధానపరిషత్ ఏర్పాటు/రద్దు గురించి ఆర్టికల్ 169
- విధానపరిషత్ నిర్మాణం గురించి తెలిపే ప్రకరణ 171
ప్రస్తుతం విధాన పరిషత్ గల రాష్ట్రాలు : 6
- ఉత్తరప్రదేశ్ (100 స్థానాలు)
- మహారాష్ట్ర (78)
- బీహార్ (75 స్థానాలు)
- కర్ణాటక (75 స్థానాలు)
- ఆంధ్రప్రదేశ్ (58 స్థానాలు)
- తెలంగాణా (40 స్థానాలు)
Question: 20
భారత రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాలో కింది అంశాలలో ఏది చేర్చబడింది?
ఎ. రైల్వేలు
బి. పబ్లిక్ హీత్
ఎంపికలు :
- ఎ మాత్రమే
- బి మాత్రమే
- ఎ మరియు బి రెండూ
- ఎ లేదా బి కాదు
Answer: 2
బి మాత్రమే
Explanation:
- రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల గురించి 7 వ షెడ్యూల్లో ,11,12,13, భాగం లో పేర్కొన్నారు
- ప్రస్తుతం కేంద్ర జాబితా లో 98, రాష్ట్ర జాబితాలో 59 ,ఉమ్మడి జాబితాలో 52 అంశాలు కలవు 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య, అడవులు ,తునికలు కొలతలు, న్యాయ వ్యవహారాలు, జనాభా నియంత్రణ ఉమ్మడి జాబితా లోకి చేర్చారు
రాష్ట్ర జాబితా
- వ్యవసాయం, చేపల పెంపకం, నీటిపారుదల, రోడ్డు రవాణా, వినోదం, జైళ్ళు, పోలీసు, శాంతి భద్రతలు, స్థానిక స్వపరిపాలన, ఆరోగ్యం, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, పశుసంపద సంరక్షణ, అభివృద్ధి, గ్రంథాలయాలు, భవనాలు, సినిమా హాల్స్, భూములు, భవనములపై పన్ను, టోల్ టాక్స్, మార్కెట్లు, చెరువులు మొ||నవి.
కేంద్ర జాబితా
- రక్షణ, విదేశీ వ్యవహారాలు, ద్రవ్యం, నాణేలు, బ్యాంకింగ్, రైల్వేలు, పోస్టాఫీసులు, టెలిఫోన్స్, విమాన యానం, నౌకాయానం, పౌరసత్వం, జనాభా లెక్కలు, అంతరాష్ట్ర నదీజలాలు, భీమారంగం, కేంద్ర పన్నులు, ఆకాశవాణి, దూరదర్శన్ వంటి ముఖ్య అంశాలు ఈ – జాబితాలో ఉన్నాయి.