Home  »  TGPSC 2022-23  »  TS Culture-1

TS Culture-1 (తెలంగాణ సంస్కృతి) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

నేల, నాగళ్లు, మూడెద్దులు అనే పుస్తక రచయిత ఎవరు?

  1. సుద్దాల హన్మంతు
  2. వరవరరావు
  3. బొజ్జా తారకం
  4. కాళోజీ నారాయణరావు
View Answer

Answer: 3

బొజ్జా తారకం

Question: 7

ఈ క్రింది కులాలలో గొంగడి నేత కార్మికులు ఎవరు?

  1. యాదవులు
  2. పద్మశాలీలు
  3. కూర్మాలు
  4. మేరాస్
View Answer

Answer: 3

కూర్మాలు

Question: 8

దక్షిణ భారతదేశం స్వచ్చమైన శాస్త్రీయ నృత్య పద్ధతులకు సంరక్షకుడు. ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులో దేవదాసీలు ఒంటరిగా, నాట్య-నాటకాలు ప్రదర్శిస్తూ నృత్య సంప్రదాయాన్ని సజీవంగా ఉంచారు. దక్షిణ భారతదేశంలో నృత్య- నాటకాలను ఏమని పిలుస్తారు?

  1. చౌ నృత్య
  2. కురవంజీలు
  3. అంగిక అభినయ
  4. ఆలంబన
View Answer

Answer: 2

కురవంజీలు

Question: 9

ఈ క్రింది వాటిలో తెలంగాణలో ఆధారపడిన కులాల (ఆశ్రిత కులాలు) ప్రధాన వృత్తిగా పరిగణించబడేది ఏది?

  1. చాపలు మరియు బుట్టలను అల్లడం
  2. వేట
  3. యాచించడం
  4. పోడు సాగు
View Answer

Answer: 3

యాచించడం

Question: 10

కింది జతలను పరిశీలించండి:
హైదరాబాద్ లోని చర్చిలు    ప్రదేశం
ఎ. సెయింట్ జాన్స్ చర్చి : బోలారం
బి. హెూలీ ట్రినిటీ చర్చి : తిరుమలగిరి
సి. సెయింట్ మేరీస్ చర్చి: సికింద్రాబాద్
డి సెయింట్ జార్జ్ చర్చి : అబిడ్స్
సరైన జంటను ఎంచుకోండి:

  1. ఎ మరియు బి
  2. బి మరియు సి
  3. సి మరియు డి
  4. ఎ మరియు డి
View Answer

Answer: 3

సి మరియు డి

Recent Articles