Home  »  TGPSC 2022-23  »  TS Culture-1

TS Culture-1 (తెలంగాణ సంస్కృతి) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ క్రింది చిత్రాలను వాటి దర్శకులతో సరిపోల్చండి:
చిత్రం
ఎ. దొరసాని
బి. మట్టి మనుషులు

సి. జై భోలో తెలంగాణ

డి. మల్లేశం
దర్శకుడు

1. నిమ్మల శంకర్

2. కెవిఆర్ మహేంద్ర
3. రాజ్ రాచకొండ
4. బి. నర్సింగ్ రావు
5. శ్యామ్ బెనెగల్
సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ-5, బి-3, సి- 4, డి-1
  2. ఎ-4, బి-5, సి- 1, డి-2
  3. ఎ-2, బి-4, సి- 1, డి-3
  4. ఎ-3, బి-4, సి- 2, డి-1
View Answer

Answer: 3

ఎ-2, బి-4, సి- 1, డి-3

Question: 12

సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించి ఈక్రింది వాటిలో సరైనవి ఏవి?

ఎ. మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం.
బి. ఇది సమ్మక్క మరియు సారలమ్మ అనే ఇద్దరు సోదరీమణుల పోరాటాన్ని గుర్తుచేస్తుంది.

సి.జంపన్న సమ్మక్క సోదరుడు.

డి. అసలు పండుగ మాఘ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు ప్రారంభమవుతుంది.
సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ, బి & సి మాత్రమే
  2. బి, సి & డి మాత్రమే యాంట
  3. ఎ & డి మాత్రమే
  4. బి & సి మాత్రమే
View Answer

Answer: 3

ఎ & డి మాత్రమే

Question: 13

ఈ క్రింది వాటిలో జీలానీ బానో వ్రాసిన పుస్తకం కానిది ఏది?

  1. ఐవామ్-ఎ-గజల్
  2. పింజర్
  3. పథారోన్ కి బారిష్
  4. నగ్మే కా సఫర్
View Answer

Answer: 2

పింజర్

Question: 14

కింది పుస్తకాలు వాటి రచయితలను సరిపోల్చండి:
పుస్తకం
ఎ. తొక్కుడు బండ
బి. మంకమ్మ తోట లేబర్ అడ్డా
సి. జీవితం ఒక ఉద్యమం
డి ఎనుగంట తండ్రికన్న ఏకులబుట్టంట తల్లి నయం
రచయిత
1. అన్నవరం దేవేందర్

2. గోగు శ్యామల

3. టి. కృష్ణ మూర్తి యాదవ్

4. ఎస్.వి.సత్యనారాయణ

5. జూపక సుభద్ర

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ-1, బి-2, సి- 3, డి-4
  2. ఎ-4, బి-2, సి- 1, డి-5
  3. ఎ-3, బి-1, సి- 4, డి-2
  4. ఎ-5, బి-1, సి- 2, డి-3
View Answer

Answer: 3

ఎ-3, బి-1, సి- 4, డి-2

Question: 15

ఈ క్రింది వాటిలో గోండు తెగకు చెందినవి ఏవి?
ఎ. రాజ్ గోండ్స్
బి. మడియా గోండ్స్

సి. భోంస్లా గోండ్స్
డి. ఖతుల్వార్ గోండ్స్
సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ, బి & సి మాత్రమే
  2. ఎ, బి & డి మాత్రమే
  3. ఎ, సి & డి మాత్రమే
  4. బి, సి & డి మాత్రమే
View Answer

Answer: 2

ఎ, బి & డి మాత్రమే

Recent Articles