Home  »  TGPSC 2022-23  »  Telangana Economy-2

Telangana Economy-2 (తెలంగాణ ఎకానమీ) Previous Questions and Answers in Telugu

These Telangana Economy (తెలంగాణ ఎకానమీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

తెలంగాణ రాష్ట్రంలో కింది వాటిలో హెక్టారుకు అతి తక్కువ ఎరువుల వినియోగం ఉన్న జిల్లా ఏది?

  1. కరీంనగర్
  2. మెదక్
  3. వరంగల్
  4. నిజామాబాద్
View Answer

Answer: 2

మెదక్

Question: 12

ప్రస్తుత ధరల (FRE) ప్రకారం 2013-2014లో తెలంగాణ ప్రాంతం యొక్క GSDPకి కింది వాటిలో ఏ జిల్లా అతి తక్కువ శాతం సేవా రంగాన్ని అందిస్తుంది?

  1. నల్గొండ
  2. నిజామాబాద్
  3. ఖమ్మం
  4. ఆదిలాబాద్
View Answer

Answer: 4

ఆదిలాబాద్

Question: 13

తెలంగాణ రాష్ట్రంలోని కింది ఏ జిల్లాల్లో, ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ & మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (NIMZ) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది ?

  1. మహబూబ్ నగర్
  2. రంగారెడ్డి
  3. నల్గొండ
  4. మెదక్
View Answer

Answer: 4

మెదక్

Question: 14

తెలంగాణ రాష్ట్రంలోని కింది జిల్లాల్లో అత్యధిక పరిశ్రమలు ఉన్న జిల్లా ఏది?

  1. హైదరాబాద్
  2. రంగారెడ్డి
  3. మెదక్
  4. నల్గొండ
View Answer

Answer: 2

రంగారెడ్డి

Question: 15

T-Hub తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఎక్కడ ఏర్పాటు చేయబడింది:

  1. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
  2. మాదాపూర్
  3. హైటెక్స్ సిటీ
  4. 3T క్యాంపస్
View Answer

Answer: 4

3T క్యాంపస్

Recent Articles