Home  »  TGPSC 2022-23  »  Telangana Economy-4

Telangana Economy-4 (తెలంగాణ ఎకానమీ) Previous Questions and Answers in Telugu

These Telangana Economy (తెలంగాణ ఎకానమీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణలో భూదానోద్యమాన్ని క్రింది వారిలో ఎవరు ప్రారంభించారు?

  1. బూర్గుల రామకృష్ణారావు
  2. వినోభాబావే
  3. మహాత్మాగాంధీ
  4. కె.వి. రంగారెడ్డి
View Answer

Answer: 2

వినోభాబావే

Question: 7

2010 -11 వ్యవసాయ గణాంకాల ప్రకారం, “తెలంగాణలో మొత్తం వ్యవసాయ కమతాలలో ఉపాంత, సన్నకారు కమతాల (అంటే 5 ఎకరాల వరకు )వాటా దాదాపుగా

  1. 75 %
  2. 62 %
  3. 80 %
  4. 86 %
View Answer

Answer: 4

86 %

Question: 8

జీ ఎస్ టి అనగా?

  1. వస్తువుల సేవల పన్ను (గూడ్స్, సర్వీసెస్ టాక్స్)
  2. వస్తువుల ప్రత్యేక పన్ను(గూడ్స్ స్పెషల్ టాక్స్)
  3. సాధారణ సేవల పన్ను ( జనరల్ సర్వీస్ టాక్స్)
  4. స్థూల సబ్సిడీ బదిలీలు (గ్రాస్ సబ్సిడీ ట్రాన్సఫర్స్)
View Answer

Answer: 1

వస్తువుల సేవల పన్ను (గూడ్స్, సర్వీసెస్ టాక్స్)

Question: 9

బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ అనునవి కిందివాటిలో ఎటువంటి వ్యాపార కార్యకలాపాలకు వర్తిస్తాయి?

  1. విదేశీ వ్యాపారం
  2. షేర్ మార్కెట్
  3. బ్యాంకింగ్
  4. మాన్యుప్యాక్చరింగ్
View Answer

Answer: 2

షేర్ మార్కెట్

Question: 10

గ్రామీణ కుటుంబాలలో వయోజన వ్యక్తులకు ఆర్థిక సంవత్సరంలో వేతనంతో కూడిన నైపుణ్యం లేని కూలీ ఉపాధి హామీ చట్టం, 2005 ఉద్దేశించబడింది. అది కల్పించే పనిరోజులు?

  1. 75 రోజులు
  2. 100 రోజులు
  3. 125 రోజులు
  4. 200 రోజులు
View Answer

Answer : 2

100 రోజులు

Recent Articles