Home  »  TGPSC 2022-23  »  Telangana Economy-4

Telangana Economy-4 (తెలంగాణ ఎకానమీ) Previous Questions and Answers in Telugu

These Telangana Economy (తెలంగాణ ఎకానమీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

2011 జనాభాలెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జనాభా జనాభా శాతం దాదాపుగా /దరిదాపుగా క్రింది వాటిలో

  1. 78 %
  2. 72%
  3. 55.%
  4. 61 %
View Answer

Answer: 4

61 %

Question: 12

టి- హబ్ కు సంబంధం లేనిది ఏది?

  1. ప్రైవేట్, ప్రజాసంస్థల భాగస్వామ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు చేసింది
  2. ఇది రాజేంద్రనగర్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ విధాన ప్రోత్సాహానికి ఏర్పాటు
  3. పారిశ్రామిక చేయబడింది
  4. దీని మొదటి దశను క్యాటిలిస్ట్ అంటారు
View Answer

Answer: 2

ఇది రాజేంద్రనగర్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ విధాన ప్రోత్సాహానికి ఏర్పాటు

Question: 13

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GNDP)….?

  1. ఆదాయం పడిపోవడం వల్ల స్తంభించిపోయింది
  2. జాతీయ అభివృద్ధిని అధిగమించింది
  3. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థాయిలోనే కొనసాగింది
  4. జాతీయ సగటు వృద్ధితో పోలిస్తే క్షీణించింది.
View Answer

Answer: 2

జాతీయ అభివృద్ధిని అధిగమించింది

Question: 14

తెలంగాణ ప్రభుత్వ విడుదల చేసిన, సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ -2017 ముసాయిదా ప్రకారం 2016 -17 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక సంవత్సరంలో అత్యధిక వృద్ధి నమోదు చేసిన రంగం ఏది?

  1. ప్రాథమిక రంగం
  2. ద్వితీయ రంగం
  3. సేవారంగం
  4. రియల్ ఎస్టేట్ రంగం
View Answer

Answer: 1

ప్రాథమిక రంగం

Question: 15

వర్తమాన ధరల్లో 2015 -16 ఆర్థిక సంవత్సరంలో కనిష్ఠ తలసరి ఆదాయాన్ని నమోదు చేసిన జిల్లా ఏది?

  1. జగిత్యాల
  2. నాగర్ కర్నూలు
  3. వనపర్తి
  4. ఆదిలాబాద్
View Answer

Answer: 1

జగిత్యాల

Recent Articles