Home  »  TGPSC 2022-23  »  Telangana Economy-5

Telangana Economy-5 (తెలంగాణ ఎకానమీ) Previous Questions and Answers in Telugu

These Telangana Economy (తెలంగాణ ఎకానమీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణలో శ్వేత విప్లవంను సాధించడానికి కిందివాటిలో దేనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?

  1. 50% సబ్సిడీతో సుమారు రెండు లక్షల పాల రైతులకు ఒక గేదె చొప్పున పంపిణీ
  2. ఒక లక్ష ఎరుకల కుటుంబాలకు పది పందులు చొప్పున
  3. 75% సబ్సిడీతో సుమారు రెండు లక్షల గొల్ల, కురుమలకు ఒక్కొక్క కుటుంబానికి 10 గొర్రెలు పంపిణీ చేయడం
  4. షెడ్యూల్ కులాల, షెడ్యూల్డ్ తెగల పరిశోధన విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేయడం
View Answer

Answer: 1

50% సబ్సిడీతో సుమారు రెండు లక్షల పాల రైతులకు ఒక గేదె చొప్పున పంపి

Question: 7

పరిశోధనలు నూతన ఆవిష్కరణలు, నూతన ఆవిష్కరణలు – పరిశ్రమలు, పరిశ్రమలు- సౌభాగ్య దశకు తోడ్పడటం’ అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది?

  1. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధాన నినాదం
  2. తెలంగాణలో పారిశ్రామికీకరణకు ప్రభుత్వ విజన్ (దూరదృష్టి)
  3. ‘మేక్ ఇన్ ఇండియా’ విధానంలో భాగంగా భారత ప్రభుత్వ అంకురార్పణ
  4. భారత ప్రభుత్వ ‘దిగుమతుల ప్రత్యామ్నాయ ‘ విధానం
View Answer

Answer: 2

తెలంగాణలో పారిశ్రామికీకరణకు ప్రభుత్వ విజన్ (దూరదృష్టి)

Question: 8

తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ ను రాష్ట్ర శాసనసభలో ఒక విత్త. సంవత్సరంలో ఎన్నిసార్లు సమర్పిస్తారు?

  1. నాగుగుసార్లు
  2. మూడుసార్లు
  3. రెండ
  4. ఒకసారి
View Answer

Answer: 4

ఒకసారి

Question: 9

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం కింద ఇవ్వబడిన ఏ నినాదంతో ముందుకు వెళ్తున్నది?

  1. ఆవిష్కరణ (ఇన్నోవేషన్), పరిశోధన, సమ్మిళితం
  2. ఆవిష్కరణ, అంకురార్పణ (ఇన్యుబేట్), పొందుపరచు (ఇన్ కార్పోరేట్)
  3. పరిశోధన పరిశ్రమ, సుసంపన్నత
  4. సృజనాత్మక ఆలోచన, ఆవిష్కరణ, సుసంపన్నత
View Answer

Answer: 2

ఆవిష్కరణ, అంకురార్పణ (ఇన్యుబేట్), పొందుపరచు (ఇన్కార్పోరేట్)

Question: 10

తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ను రాష్ట్ర శాసనసభలో ఒక విత్త సంవత్సరంలో ఎన్నిసార్లు సమర్పిస్తారు?

  1. నాగుగుసార్లు
  2. మూడుసార్లు
  3. రెండుసార్లు
  4. ఒకసారి
View Answer

Answer: 4

ఒకసారి

Recent Articles