- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 6
కాకతీయ రాజవంశం ……నుండి శతాబ్దం వరకు తెలంగాణను పాలించింది.
- 5వ, 8వ
- 9వ 11వ
- 11వ, 14వ
- 14వ, 16వ
Answer: 3
11వ, 14వ
Explanation:
- తొలి కాకతీయులను సామంత కాకతీయులుగా చరిత్రకారులు వర్ణించారు. సామంత కాకతీయుల పాలన క్రీస్తు శకం 956 నుంచి క్రీస్తు శకం 1162 వరకు. నేటి కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను పరిపాలించారు. అంటే 10వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం.
- సార్వభౌమ లేదా స్వతంత్ర కాకతీయుల పాలనాకాలం క్రీస్తుశకం 1163 నుంచి 1323 వరకు సాగింది. అంటే 12వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు.
Question: 7
ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. జైనమతం తెలంగాణలో రాష్ట్రకూటులు మరియు కళ్యాణి చాళుక్యులచే ప్రాచుర్యం పొందింది.
బి. కాకతీయుల కాలంలో తెలంగాణలోని అనేక జైన కేంద్రాలు శివాలయాలుగా మార్చబడ్డాయి.
పై వాక్యాలలో ఏది సరైనది?
- ఎ మాత్రమే
- బి మాత్రమే
- ఎ మరియు బి రెండూ
- ఏదికాదు
Answer: 3
ఎ మరియు బి రెండూ
Explanation:
- బాదామి, వేంగి, కళ్యాణి చాళుక్యుల కాలంలో జైన మతాన్ని పోషించినట్లు శాసనాధారాలు లభిస్తున్నాయి.
- ముఖ్యంగా కళ్యాణి చాళుక్యుల కాలంలో తెలంగాణలో జైనమతానికి విశేష జనాదరణ లభించింది.
- రాష్ట్రకూటుల కాలంలో జైన మతం బౌద్ధమతం కంటే ఎక్కువ వ్యాప్తి చెంది ఆదరణ, పలుకుబడి కలిగి ఉంది.
- జైనులైన అధికారులు ప్రభువులను ఆంధ్ర ప్రాంతంలో నియమించి రాష్ట్రకూటులు జైనమత వ్యాప్తికి దోహదం చేశారు.
- ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో రాష్ట్ర కూటులు జైనమత ప్రధాన పోషకులు. కర్ణాటకలో అసంఖ్యాకంగా ఉన్న జైనమత కేంద్రాల్లో శ్రావణ బెలగోళ మిక్కిలి ప్రసిద్ధమైనది.
- మూల సంఘ, యావనీయ, ద్రవిడ సంఘ అనే ప్రసిద్ధ జైన శాఖలు ఆంధ్రలో వ్యాప్తిలో ఉంటే దిగంబర జైన శాఖ కర్ణాటకలో ఆచరణలో ఉంది.
- రాష్ట్రకూటులు సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు. చాళుక్య వంశీయుల సామంతులుగా పడమర తెలంగాణ ప్రాంతాలను పరిపాలించారు.
- తరువాత స్వతంత్ర రాజ్య స్థాపన దంతి దుర్గుడు చేశాడు. క్రీ .శ 753 లో స్వతంత్ర రాష్ట్ర రాజ్య స్థాపన జరిగింది. వీరి పాలన కాలం క్రీ.శ 753 నుండిక్రీ.శ 966 వరకు సాగింది.
Question: 8
ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. కుతుబ్-షాహీల కాలంలో హిందువులు మరియు ముస్లింలు శాంతియుతంగా జీవించారు.
బి. కుతుబ్-షాహీల ఆధ్వర్యంలో హిందువులలో కుల వ్యవస్థ ఇప్పటికీ వాడుకలో ఉంది.
పై వాక్యాలలో ఏది సరైనది?
- ఎ మాత్రమే
- బి మాత్రమే
- ఎ మరియు బి రెండూ
- ఏదికాదు
Answer: 3
ఎ మరియు బి రెండూ
Explanation:
- స్వతంత్ర కుతుబ్ షాహీ రాజ్యం క్రీస్తుశకం 1518లో కులీ కుతుబ్ ఉల్ ముల్క్ స్థాపించాడు.
- కుతుబ్ షాహీలు స్థానిక తెలంగాణ ప్రజల మాతృభాష అయిన తెలుగును, వారి సంస్కృతిని ఆదరించి గౌరవించారు.
- హిందూ ముస్లిం సఖ్యతకు కృషి చేశారు.
- హైదరాబాద్ విశిష్ట సంస్కృతికి బీజాలు వేసి నేటి పాలకులకు ప్రజలకు మార్గదర్శకులుగా నిలిచారు.
- కుతుబ్ షాహీల కాలంనాటి చరిత్రకారులు, రచయితలు విదేశీ బాటసారులు ఆనాటి సమాజ స్థితిగతులను, ప్రజల మత విశ్వాసాలను తమ తమ రచనల్లో వర్ణించారు.
- పాలవేకిరి కదిరీపతి తన రచన శుకసప్తతిలో తెలంగాణ జీవితాన్ని వర్ణించాడు. అతడు సమాజంలోని బ్రాహ్మణ, వైశ్య, శూద్ర ఇతర కులాల వారి వేషాలను, భాషను, ఆహారపు అలవాట్లను, ఇళ్లను, వివాహ పద్ధతులను, కార్యకలాపాలను, కరణం, రెడ్డి మొదలైన వారి కార్యకర్తలను వేషాలను వర్ణించాడు.
- గ్రామాల్లో నేత, చాకలి, మంగలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి మొదలైన కులాల వారు ఉన్నారనీ, వేశ్యవృత్తి కూడా సమాజంలో కొనసాగిందని వాటి వేష్యవాటికల నిర్వహణకి ప్రభుత్వం మూడు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు ఖర్చు చేశారని గిర్ధారీలాల్ రాశాడు.
Question: 9
కుతుబ్-షాహీ కాలంలో ‘హతీ బౌలి’ (ఏనుగుల బావి) ని ఎవరు నిర్మించారు?
- హయత్ బక్షి బేగం
- లాడ్లీ బేగం
- ముంతాజ్ బేగం
- మహాకా బాయి చందా
Answer: 1
హయత్ బక్షి బేగం
Explanation:
- 1626లో నిర్మించబడిన హయత్ బక్షి బేగం మసీదుకు ఆనుకుని ఉన్న ఒక పెద్ద బావి ఈ హతీ బౌలి. మసీదు ప్రాంగణంలోని ఈశాన్య వైపున ఉన్న ఈ బావిని ‘హతీ బౌలి’ లేదా ‘ఎలిఫెంట్ వెల్’ అని అంటారు.
- రచయిత సయ్యద్ అలీ అస్గర్ బిల్‌గ్రామి తన ‘ల్యాండ్‌మార్క్స్ ఆఫ్ ద డెక్కన్’ అనే పుస్తకంలో, “హతి బౌలి అనే పెద్ద బావి ఉంది, ఈ బావి నుండి నీటిని గతంలో ఏనుగులు తీసాయి” అని రాశారు.
Question: 10
కులవ్యవస్థ కలుషితం కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన శాతవాహన పాలకుడు పేరు:
- గౌతమీపుత్ర శాతకర్ణి
- వశిష్టిపుత్ర పులమావి
- యజ్ఞశ్రీ శాతకర్ణి
- శాతకర్ణి !
Answer: 1
గౌతమీపుత్ర శాతకర్ణి
Explanation:
- శాతవాహన యుగం నాటికే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు శూద్రులు అనే చాతుర్వర్ణ సామాజిక వ్యవస్థ తెలంగాణ సమాజంలో ఉంది. కానీ కుల వ్యవస్థ అంత కఠినంగా లేదు. కులాంతర వివాహాలు జరిగినట్లు కథా సరిత్సాగరంలో ఉంది.
- అయితే గౌతమీపుత్ర శాతకర్ణి, పై వాటికి భిన్నంగా తాను వర్ణ సాంకర్యాన్ని రూపుమాపడానికి ప్రయత్నించానని గర్వంగా చెప్పుకోవడం జరిగింది.