Home  »  TGPSC 2022-23  »  Telangana Movement-15

Telangana Movement-15 (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

హైదరాబాద్ లో కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించబడిన సంవత్సరం:

  1. 1934
  2. 1936
  3. 1939
  4. 1942
View Answer

Answer: 3

1939

Question: 12

హైదరాబాద్ సంస్థానంలో 1857 తిరుగుబాటును అణచివేయడంలో కీలక పాత్ర పోషించిన సంస్థానందార్?

  1. కొల్లాపూర్
  2. వనపర్తి
  3. అమర్చింత
  4. గద్వాల్
View Answer

Answer: 2

వనపర్తి

Question: 13

ముజఫర్ జంగ్ ఫ్రెంచ్ గవర్నర్ డుప్లెక్స్ కు ఏ బిరుదును ఇచ్చారు?

  1. హస్మత్ జంగ్
  2. రైసుల్ మోమిన్
  3. నవాజ్ జంగ్
  4. జాఫర్ జంగ్
View Answer

Answer: 2

రైసుల్ మోమిన్

Question: 14

1992లో స్థాపించబడిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ్యుల ఫోరమ్ కు కింది వారిలో ఎవరు ఛైర్మన్ గా ఉన్నారు?

  1. కె. జానా రెడ్డి
  2. వి. జగపతి రావు
  3. పి. జనార్దన్ రెడ్డి
  4. జి. చిన్నా రెడ్డి
View Answer

Answer: 1

కె. జానా రెడ్డి

Question: 15

2003లో “రాజోలి బండ పాద యాత్ర” ఎక్కడ నుండి ఎక్కడి వరకు నిర్వహించారు?

  1. గద్వాల్ నుండి మహబూబ్ నగర్ వరకు
  2. నాగర్కర్నూల్ నుండి వనపర్తికి
  3. అలంపూర్ నుండి గద్వాల్
  4. వనపర్తి నుండి గద్వాల్
View Answer

Answer: 3

అలంపూర్ నుండి గద్వాల్

Recent Articles