- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 1
తెలంగాణ ఉద్యమంలో ఏ తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలు ప్రదర్శించబడ్డాయి?
- తోలు బొమ్మలు 
- వైతాళికుల చిత్రాలు 
- పురాణ కథలు మరియు ఇతిహాసాలు 
- పీరీలు, బతుకమ్మ, బోనాలు 
Answer: 4
పీరీలు, బతుకమ్మ, బోనాలు
Explanation:
- తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో భాగంగా కళాకారులు, కవులు, రచయితలు, మేధావులు కలిసి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవ కార్యక్రమాలు నిర్వహించారు.
- వీటిలో భాగంగా- ధూం-ధాం పేరుతో కళా ప్రదర్శనలు ఇస్తూ తెలంగాణ ఉద్యమాన్ని పల్లెల్లో విస్తరించారు. తొలి ధూం-ధాం 2002 సెప్టెంబర్ 30 న కామారెడ్డి లో ప్రదర్శించబడింది.
- తెలంగాణ జాగృతి- బతుకమ్మ కార్యక్రమాన్ని కల్వకుంట్ల కవిత 2008 లో ప్రారంభించారు.
- తెలంగాణ ను పాలించిన షియా రాజులు కూతుబ్షాహిళ ద్వారా పరిచయమైన పీరీల పండగను తెలంగాణ లోని హిందువు-ముస్లిములు కలిసి శోధర భావంతో జరుపుకుంటారు.
- ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవానికి నాంది పలికారు మేధావులు.
Question: 2
1989 తెలంగాణ తల్లిని రూపొందించిన శిల్పి ఎవరు?
- పిట్ రెడ్డి 
- బివిఆర్ చారి 
- రవీందర్ రెడ్డి 
- గణపతి స్తపతి 
Answer: 2
బివిఆర్ చారి
Explanation:
- తెలంగాణ తల్లి విగ్రహాన్ని B.S రాములు సూచనలతో బైరోజు వెంకటరమణా చారి రూపొందించాడు.
- ఇతడు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నగరానికి చెందినవాడు.
- కేసీఆర్ తన పార్టీ కార్యాలయంలో 2007 నవంబర్ 15న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేకతలు:
- తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ప్రజలకు ప్రతీక మాతృదేవత.
- ఎడమచేతిలో బతుకమ్మ మరియు కుడిచేతిలో మొక్కజొన్నతో విగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది.
- తలపై కిరీటంలో కోహినూర్ వజ్రం అమర్చారు.
- తెలంగాణ తల్లి విగ్రహం మెడలో బంగారు హారం ఉంటుంది.
- విగ్రహం గద్వాల్ మరియు పోచంపల్లి పట్టు చీరతో అలంకరించబడింది.
- ఈ విగ్రహం బంగారు వడ్డాణం దానిలో జాకబ్ వజ్రం మరియు కాలి ఉంగరాలతో ప్రదర్శించబడింది.
- కాలి ఉంగరాలు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వెండిని సూచిస్తాయి.
Question: 3
పల్లె పల్లె పల్లెకు మొలిచె తెలంగాణలోనా, మన పంట చేల లోనా” అనే పాటను ఏ కవి రచించాడు?
- మిత్ర 
- గద్దర్ 
- అందెశ్రీ 
- ఏది కాదు 
Answer: 1
Explanation:
పల్లె పల్లె పల్లెకు మొలిచె తెలంగాణలోనా, మన పంట చేల లోనా” అనే పాటను రాసిన వారు మిత్ర.
Explanation:
- ఈ పాటను CPI(ML) జనశక్తి నాయకుడైన కూర దేవేందర్ అలియాస్ అమర్ రచించాడు.
- ఆయన కలం పేరు ‘మిత్ర’.
రచించిన పాటలు:
- పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే..
- అలై బాలయి తీసుకో ఆగకుండా సాగిపో..
- పాడరా పాడరా మన పాట..
- ఛలో ధూమ్ ధాం తెలంగాణ జాతరొచ్చేరా..
- తగబోతే నీళ్ళు లేకా- తుమ్మెదాలో
Question: 4
మొదటి ధూమ్ ధామ్ ఎక్కడ జరిగింది?
- గోదావరి ఖని 
- కరీంనగర్ 
- కామారెడ్డి 
- హైదరాబాద్ 
Answer: 3
Explanation:
- మొదటి ధూమ్ ధామ్ కామారెడ్డి లో జరిగింది
- తెలంగాణ లో తొలి ధూం-ధాం ప్రదర్శన కామారెడ్డిలో సెప్టెంబర్ 30, 2002 నాడు ప్రారంభం అయింది.
- ప్రారంభించినవారు: రసమయి బాలకిషన్, అంతడుపుల నాగాజు, కే సి ఆర్ తదితరులు.
- ఈ సభకు దాదాపు 50 వేల మంది హాజరయ్యారు.
- రెండవ ప్రదర్శన హైదరాబాద్ లో ని పబ్లిక్ గార్డెన్ లో ని ‘తెలుగు లలిత కళాతోరణం’ ఆడిటోరియం లో జరిగినది.
- దీనిలో గద్దర్ తో సహా తెలంగాణ గాయకులు కళాకారులు అందరూ పాల్గొన్నారు.
Question: 5
తెలంగాణ సాధించడానికి ప్రొఫెసర్ కె. జయశంకర్ సూచించిన మూడు ప్రాథమిక ప్రాంతాలు ఏమిటి?
- రాస్తారోకో, ఆర్థిక ప్రయోజనాల దిగ్బంధనం, పార్లమెంటులో బిల్లు 
- తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామా, రాజ్యాంగ సంక్షోభం, జాతీయ పార్టీల ఆమోదం 
- మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మే, సాగరహారం 
- స్పృహ, ఉద్యమం మరియు రాజకీయ ప్రక్రియ 
Answer: 4
స్పృహ, ఉద్యమం మరియు రాజకీయ ప్రక్రియ
Explanation:
- తెలంగాణ సిద్దాంతకర్త- ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు వరంగల్ జిల్లా అక్కం పేట గ్రామంలో 6 ఆగస్టు 1934 లో జన్మించారు.
- 1952 ముల్కీ ఉద్యమంలో విద్యార్థి దశలో నే పాల్గొన్నారు.
- బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి M.A. economics, ఉస్మానియా యూనివర్సిటీ నుండి P.hd పూర్తిచేశారు.
- తెలంగాణ ఉద్యమం మూడు దశల్లో జరగాలన్నారు. మొదటిది, తెలంగాణ భావజాల వ్యాప్తి, రెండవది, వివిధ రూపాల్లో ఉద్యమాలు, ఆందోళనలు, మూడవది రాజకీయ ప్రక్రియ.
- రచనలు:
- తెలంగాణ రాష్ట్రం- ఒక డిమాండ్
- తల్లడిల్లుతున్న తెలంగాణ
- తెలంగాణ రాష్ట్రం పై విస్తృత అంగీకారం-నిజాలు
- వొడువని ముచ్చట- జయశంకర్ జీవిత చరిత్ర- కొంపల్లి వెంకటగౌడ్
- – CIEFL- ప్రస్తుత EFLU లో రిజిస్ట్రార్
- – కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (1991-94)
- సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, తెలంగాణ అభివృద్ది సంఘం.
