- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 11
“తెలంగాణ మారుతున్న దృష్టాంతంలో, శ్రీబాగ్ ఒప్పందం లేదా యునైటెడ్ కింగ్డమ్లోని స్కాటిష్ డెవల్యూషన్ వంటి హామీలు దాని అవసరాలను తీర్చలేవు” అని ఎవరు గమనించారు?
ఫజల్ అలీ కమిషన్
కొండా వెంకట రంగారెడ్డి
వల్లభ్ భాయ్ పటేల్
జవహర్లాల్ నెహ్రూ
Answer: 1
ఫజల్ అలీ కమిషన్
Explanation:
- 1953 డిసెంబర్ 29 న సయ్యద్ ఫజల్ అలీ నాయకత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
- దీనిలోని సభ్యులు:
- సయ్యద్ ఫజల్ అలీ(ఒడిశా గవర్నర్)- అధ్యక్షుడు
- H.N కుంజ్రూ
- K.M ఫణిక్కర్
- నివేదిక: 1955 సెప్టెంబర్ 30
- “తెలంగాణ మారుతున్న సందర్భంలో శ్రీబాగ్ ఒప్పందం కానీ యునైటెడ్ కింగ్డమ్లోని స్కాటిష్ డెవల్యూషన్ వంటి హామీలు కానీ దాని అవసరాలను తీర్చలేవు” అని ఫజల్ అలీ నివేదికలో పేర్కొన్నారు.
Question: 12
1956లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి గవర్నర్ ఎవరు?
శారదా ముఖర్జీ
కందుభాయ్ దేశాయ్
చందూలాల్ మాధవ్ ల్ త్రివేది
యావర్ జంగ్ అంతా
Answer: 3
చందూలాల్ మాధవ్ ల్ త్రివేది
Explanation:
- 25 ఆగస్టు, 1956న పార్లమెంట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించింది. (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కూడా ఇందులో భాగమే)
- 31 ఆగస్టు, 1956 న రాష్ట్రపతి ఆమోదంతో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు చట్టరూపాన్ని దాల్చింది. ఇది నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చింది.
- 1 నవంబర్, 1956 న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆవిర్భవించింది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథములు:
- తొలి ముఖ్యమంత్రి: నీలం సంజీవరెడ్డి
- తొలి గవర్నర్: చందులాల్ మాధవ్ త్రివేది
- తొలి స్పీకర్: అయ్యదేవర కాళేశ్వరరావు
- తొలి డిప్యూటి స్పీకర్: కొండా లక్ష్మణ్ బాపూజి
- తొలి ప్రతిపక్ష నాయకులు: పుచ్చలపల్లి సుందరయ్య
- హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి: కోకా సుబ్బారావు
Question: 13
హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్లో 1969 మార్చి 8 మరియు 9 తేదీల్లో జరిగిన తెలంగాణ సమావేశానికి కింది వారిలో ఎవరు అధ్యక్షత వహించారు?
కొండా లక్ష్మణ్ బాపూజీ
టి. పురుషోత్తమ్ రావు
ప్రొ. రావాడ సత్యనారాయణ
సదాలక్ష్మి
Answer: 4
సదాలక్ష్మి
Explanation:
- 1969 మార్చ్ 8 వ తేదీన జరిగిన రెడ్డి హాస్టల్ సదస్సు తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ తర్వాత 1969 మార్చి 25 వ తేదీన తెలంగాణ ప్రజాసమితిగా మదన్ మోహన్ తొలి అధ్యక్షునిగా అవతరించింది
దీనికి అధ్యక్షత వహించింది: టి ఎన్ సదాలక్ష్మిటి ఎన్ సదాలక్ష్మి :
- తెలంగాణ నుండీ శాసన సభ్యురాలిగా ఎన్నికైన తొలి దళిత మహిళ.
- 1960 లో డిప్యూటీ స్పీకర్‌గా, 1962 లో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా 1969 మార్చి 8 తొమ్మిది వ తేదీల్లో హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్ లో తెలంగాణ సదస్సు నిర్వహించారు.
- దీనికి అధ్యక్షురాలుగా శ్రీమతి సదాలక్ష్మి వ్యవహరించారు ఈ సదస్సు ప్రారంభోపన్యాసం చేసింది రావాడ సత్యనారాయణ.
- ఈ సదస్సులోనే శాసన సభ్యుడు టి పురుషోత్తమ రావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మ్యాపును ఆవిష్కరించారు.
- ఈ తెలంగాణ మ్యాప్‌ను రూపొందించినవారు: ఇవి పద్మనాభం, ఆదిరాజు వెంకటేశ్వర్‌రావు మరియు లీడర్ పత్రిక ఎడిటర్ మునీర్ జమాల్.
- ఈ సదస్సులోనేే విద్యార్థి నేత శ్రీధర్ రెడ్డి తొలిసారి ‘క్విట్ తెలంగాణ’ అనే నినాదాన్ని ఇచ్చాడు.
Question: 14
కింది వారిలో “జైలు లోపల” పుస్తక రచయిత ఎవరు?
కుందుర్తి ఆంజనేయులు
2 భార్గవి రావు
వట్టికోట ఆళ్వార్ స్వామి
గురజాడ అప్పారావు
Answer: 3
వట్టికోట ఆళ్వార్ స్వామి
Explanation:
- వట్టికోట జైలు జీవితం జైలు లోపల పేరుతో కథల సంపుటిగా వెలువడింది.
- తెలంగాణ ప్రజాజీవిత నేపథ్యంతో 1952లో ప్రజల మనిషి నవల రచించాడు.
- వట్టికోట ధర్మరాజు అనే కలం పేరుతో కూడా కొన్ని రచనలు చేశారు.
- కాళోజి నా గొడవ స్పూర్తితో రామప్ప రభస రచించారు.
- ఊరూరా తిరిగి రచనలు, కవిత్వము సేకరించేవాడు.
- వట్టికోట ఆళ్వారు స్వామి:
- చెరువు మాదారం, నల్గొండ జిల్లా
- జననం: 1915 నవంబరు 1
- మరణం: ఫిబ్రవరి 5, 1961
Question: 15
కొన్ని రాష్ట్రాల సరిహద్దులను మార్చే కొత్త రాష్ట్రాల ఏర్పాటును ప్రతిపాదించే బిల్లును నిర్ణీత కాలపరిమితి కోసం సంబంధిత ఏ శాసనసభకు పంపాల్సి ఉంటుంది.
- సమ్మతి
- అభిప్రాయ వ్యక్తీకరణ
- ఒప్పందం
- ఆమోదం
Answer: 2
అభిప్రాయ వ్యక్తీకరణ