Home  »  TGPSC 2022-23  »  Telangana Movement-8

Telangana Movement-8 (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

పెద్దమనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది?

  1. న్యూఢిల్లీ

  2. విజయవాడ

  3. కర్నూలు

  4. హైదరాబాదు

View Answer

Answer: 1

న్యూఢిల్లీ

Explanation:

  • పెద్ద మనుషుల ఒప్పందం:
  • ఈ ఒప్పందం ఢిల్లీలోని హైద్రాబాద్ హౌజ్ లో 1956 ఫిబ్రవరి 20న జరిగింది.
  • ఈ ఒప్పందంపై ఆంధ్రానుండి – 4,తెలంగాణా నుండి 4 గురు నాయకులు, మొత్తం 8 మంది సంతకం చేశారు.
  • తెలంగాణ నాయకులు :
  • బూర్గుల రామకృష్ణారావు
  • కె.వి. రంగారెడ్డి
  • మర్రి చెన్నారెడ్డి
  • జె.వి.నర్సింగరావు
  • ఆంధ్ర నాయకులు :
  • బెజవాడ గోపాల్ రెడ్డి
  • నీలం సంజీవరెడ్డి
  • సర్దార్ గౌతు లచ్చన్న
  • అల్లూరి సత్యనారాయణ రాజు
 
Recent Articles