Home  »  TGPSC 2022-23  »  TS Culture-6

Telangana Culture-6 (తెలంగాణ సంస్కృతి) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది వాటిని సరిపోల్చండి
జాబితా-1
(ఎ) మెట్ పల్లి
(బి) పెంబర్తి
(సి) గద్వాల్
(డి) హైదరాబాద్
జాబితా-2
1. కాంస్య పనులు
2. ఖాదీ
3. బ్యాంగిల్స్
4. చేనేత చీరలు

  1. ఎ-2, బి-1, సి-4, డి-3
  2. ఎ-4, బి-2, సి-1, డి-3
  3. ఎ-1, బి-3, సి-2, డి-4
  4. ఎ-3, బి-4, సి-2, డి-1
View Answer

Answer: 1

ఎ-2, బి-1, సి-4, డి-3

Question: 7

ప్రసిద్ధ బెంగాలీ నాటకు ‘నీల్ దర్పన్’ ను ఆంగ్ల భాషలోకి అనువదించిన వారు

  1. దినబందు మిత్ర
  2. బంకించంద్ర చటర్జీ
  3. బెనోయ్ చౌదరి
  4. మిచెల్ మధుసూదన్ దత్తా
View Answer

Answer: 4

మిచెల్ మధుసూదన్ దత్తా

Question: 8

సరికాని జతను గుర్తించుము:

  1. పల్లె కన్నేరు పెడుతుంది – గోరటి వెంకన్న
  2. జయ జయ హే తెలంగాణ – అందెశ్రీ’
  3. ఊరుమనదిర – చాడ అంజయ్య
  4. అమ్మ తెలంగాణమా – గద్దర్
View Answer

Answer: 3

ఊరుమనదిర – చాడ అంజయ్య

Question: 9

ఈ క్రింది వాటిని సరిపోల్చండి:
జాబితా-1
(ఎ) అంపసయ్య నవీన్
(బి) సంగిశెట్టి శ్రీనివాస్
(సి)దేవులపల్లి రామానుజరావు
(డి) మాదిరెడ్డి సులోచన
జాబితా-2
1. పంతులమ్మ
2. వేగుచుక్కల
3. కాలరేఖలు
4. షబ్నవిస్

  1. (a)-(iii), (b)-(iv), (c)-(ii), (d)-(i)
  2. (a)-(iv), (b)-(iii), (c)-(ii), (d)-(i)
  3. (a)-(i), (b) (ii), (c)-(ii), (d)-(iv)
  4. (a)-(iii), (b)-(iv), (c)-(i), (d)-(i)
View Answer

Answer: 1

(a)-(iii), (b)-(iv), (c)-(ii), (d)-(i)

Question: 10

‘తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండు’ ఇలా రాసినవారు ……..?

  1. ఆదిరాజు వెంకటేశ్వరరావు
  2. ఎం. కోదండరామ్
  3. ఎలికట్టె శంకర్
  4. కొత్తపల్లి జయశంకర్
View Answer

Answer: 4

కొత్తపల్లి జయశంకర్

Recent Articles