Home  »  TGPSC 2022-23  »  TS Culture-8

Telangana Culture-8 (తెలంగాణ సంస్కృతి) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఫిలిగ్రీ పని దేనిలో చేయబడుతుంది.’

  1. వెండి
  2. బంగారం
  3. రాగి
  4. టిన్
View Answer

Answer: 1

వెండి

Question: 7

గోండులకు ఈ క్రింది వాటిలో ఏ కమ్యూనిటీ గోండిపురాణం వివరిస్తుంది?

  1. కోయ
  2. కోలాం
  3. నాయక్పోడ్
  4. పర్ధాన్
View Answer

Answer: 4

పర్ధాన్

Question: 8

గ్లింప్స్ ఇన్ తెలుగు జానపదం” గ్రంథ రచయిత ఎవరు?

  1. జయధీర్ తిరుమలరావు
  2. బిరుదురాజు రామరాజు
  3. కూరెళ్ల విఠలాచార్య
  4. జితేంద్ర బాబు
View Answer

Answer: 2

బిరుదురాజు రామరాజు

Question: 9

కనీసం 2000 సంవత్సరాల క్రితం నుండి ఆచరించిన అత్యంత పురాతనమైన లాస్ట్ వాక్స్ సంప్యారదన్ని కలిగి ఉన్న ధోక్రా కళ అని కూడా దేనిని అంటారు.

  1. బెల్ మెటల్ క్రాఫ్ట్
  2. మిష్ మెటల్ క్రాఫ్ట్
  3. రాగి మెటల్ క్రాఫ్ట్
  4. గోల్డ్ మెటల్ క్రాఫ్ట్
View Answer

Answer: 1

బెల్ మెటల్ క్రాఫ్ట్

Question: 10

నాగోబా జాతర తెలంగాణాలోనిఏ జిల్లాలో జరిగే గిరిజన పండుగ

  1. ఆదిలాబాద్
  2. నిజామాబాద్
  3. మెదక్
  4. వరంగల్
View Answer

Answer: 1

ఆదిలాబాద్

Recent Articles