- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
కింది వాటి నుండి, వైయక్తిక భేదాలను పరిగణనలోకి తీసుకుని బోధించాల్సిన పాఠశాలలను గుర్తించండి.
- ప్రత్యేక పాఠశాలలు మాత్రమే
- అన్ని పాఠశాలలు
- ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే
- కార్పొరేట్ పాఠశాలలు మాత్రమే
Answer :2
అన్ని పాఠశాలలు
Question: 2
ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో బహుమతులు ఇవ్వని ఒక విద్యార్థి సమూహాన్ని మినహాయించి, బహుమతులను ఇచ్చిన ఇంకో విద్యార్థి సమూహం పై ‘విద్యార్థుల నిష్పాదనపై బహుమతుల ప్రభావం’ అనే అంశాన్ని అధ్యయనం చేశారు. ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతిని గుర్తించండి.
- అంతఃపరిశీలన
- పరిపృచ
- ప్రయోగాత్మక
- భాగస్వామ్య పరిశీలన
Answer: 3
ప్రయోగాత్మక
Question: 3
బౌద్ధిక వైకల్యతలో ఈ వర్గానికి చెందిన పిల్లలు వారి జీవితాన్ని నిర్వహించు కోలేరు మరియు జీవితాంతం
వారికి నిరంతర సంరక్షణ అవసరం.
- మధ్యస్థ
- అల
- బోర్డర్ లైన్
- తీవ్ర
Answer :4
తీవ్ర
Question: 4
ఒక పాఠశాల క్రీడలు, నాటకం, సంగీతం, కళలు, చర్చలు మొదలైన వివిధ కృత్యాలను అందిస్తూ విద్యార్థులు ఏవైన రెండు కృత్యాలలో పాల్గొనడం తప్పనిసరి చేసింది. విద్యార్థులు తమకు నచ్చిన కృత్యాలలో పాల్గొన్నారు. విద్యార్థులు వారి ప్రాధాన్యత ప్రకారం కృత్యాలలో పాల్గొనడం దీనిని సూచిస్తుంది
- సాధన
- వైఖరి
- అభిరుచులు
- నిష్పాదన
Answer: 3
అభిరుచులు
Question: 5
తన విద్యార్థుల సాధారణ సంజ్ఞానాత్మక సామర్థ్యాలను తెలుసుకోవడానికి, ఉపాధ్యాయుడు కింది వాటిలో ఏ పరీక్షలను ఉపయోగించాలి.
- అభిరుచి పరీక్షలు
- ప్రజ్ఞా పరీక్షలు
- మూర్తిమత్వ పరీక్షలు
- వైఖరి పరీక్షలు
Answer :2
ప్రజ్ఞా పరీక్షలు