- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రయోజనాలు
ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య; స్థిరమైనది; ఒత్తిడిని కలిగించేది
ఒత్తిడిని దూరంచేయడం; నమ్యత; విద్యార్థి కేంద్రీకృతవిద్య
బట్టీ పట్టడానికి వీలైనది; నమ్యతకు దూరమైనది; ఉపాధ్యాయ కేంద్రీకృతవిద్య
ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య; నమ్యత; విద్యార్థి – ఉపాధ్యాయ కేంద్రీకృతవిద్య
Answer : 2
ఒత్తిడిని దూరంచేయడం; నమ్యత; విద్యార్థి కేంద్రీకృతవిద్య
Question: 2
తోలు బొమ్మలు, ఛాయా చిత్రాలు, కార్టూన్లు మొదలైన ఉపకరణాలు
దృశ్య శ్రవణ ఉపకరణాలు
శ్రవణ ఉపకరణాలు
రస, గంధ ఉపకరణాలు
దృశ్య ఉపకరణాలు
Answer : 4
దృశ్య ఉపకరణాలు
Question: 3
కాలక్రమంలో భాష ఒక యుగం నుండి మరో యుగం వరకు ఎలాంటి మార్పులను, పరిణామాలను పొంది
ఉన్నదో గుర్తించి తెలిపే వ్యాకరణ విభాగము
ప్రాయోగిక వ్యాకరణం
తులనాత్మక వ్యాకరణం
చారిత్రాత్మక వ్యాకరణం
వర్ణనాత్మక వ్యాకరణం
Answer : 3
చారిత్రాత్మక వ్యాకరణం
Question: 4
సంవత్సరానికి, ఒక తరగతికి నిర్ణయించిన పాఠ్యప్రణాళికలోని అంశాలను నెలల వారీగా విభజించడం
వార్షిక ప్రణాళిక
విద్యా ప్రణాళిక
పాఠ్య ప్రణాళిక
సమగ్ర పథకం
Answer : 1
వార్షిక ప్రణాళిక
Question: 5
జతపరచుము
A) ఋ, ౠ, త, థ, ష
B) ఒ, ఓ, ఔ
C), య,ర,వ
D) శ, ష, స
i. కంఠ్యోష్ట్యాలు
ii. అంతస్థాలు
iii. ఊష్మాలు
iv. మూర్ధన్యాలు
A- i; B – iii; C – iv; D – ii
A-iv: B-i; C-ii; D-iii
A – ii; B – iii; C – iv; D – i
A- iv; B – iii; C – i; D – ii
Answer : 2
A-iv: B-i; C-ii; D-iii