- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
అల్యూమినియం శుద్ధి పర్కికమును ఏర్పాటుచేయుటకు కావలసిన అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయటకు రెండు ప్రధాన కారకాలు కీలక పాత్ర వహిస్తాయి. అవి
- చౌక కార్మికుల లభ్యత మరియు నీటి వనరుల నిరంతర సరఫర 
- క్రమం తప్పని విద్యుత్ సరఫరా మరియు తక్కువ ధరకు లభించే ముడిపదార్థాల సరఫరా 
- చౌక కార్మికుల లభ్యత మరియు తక్కువ ధరకు లభించే ముడిపదార్ధాల సరఫరా 
- నీటి వనరుల నిరంతర సరఫరా మరియు రవాణా సౌకర్యాల లభ్యత 
Answer : 2
క్రమం తప్పని విద్యుత్ సరఫరా మరియు తక్కువ ధరకు లభించే ముడిపదార్థాల సరఫరా
Question: 2
ఈ పర్వత శ్రేణులు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి.
- మహాదేవ్ పర్వత శ్రేణి 
- మూర్ పర్వత శ్రేణి 
- సాత్పురా పర్వత శ్రేణి 
- ఆరావళి పర్వత శ్రేణి 
Answer : 3
సాత్పురా పర్వత శ్రేణి
Question: 3
ఈ రకమైన వ్యవసాయ విధానంలో పంటల పెరుగుదల రుతుపవనాల మీద, భూమిలోని పోషక పధార్థాలమీద అనుకూలమైన వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
- సాంద్ర జీవనాధార వ్యవసాయం 
- సాధారణ జీవనాధార వ్యవసాయం 
- వాణిజ్య వ్యవసాయం 
- విస్తృత వ్యవసాయం 
Answer : 2
సాధారణ జీవనాధార వ్యవసాయం
Question: 4
ఈ అడవులు భారతదేశంలోని అధిక భాగంలో, ఉత్తర ఆస్ట్రేలియా మరియు మధ్య అమెరికాలలో కనిపిస్తాయి .
- ఉష్ణమండల ఆకురాల్చే అడవులు 
- సమశీతోష్ణ సత హరిత అడవులు 
- ఉష్ణమండల సతత హరిత అడవులు 
- శృంగాకారపు అడవులు 
Answer : 1
ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
Question: 5
భారతదేశంలో, ముడిసరుకు నుంచి అత్యంత విలువైన ఉత్పత్తుల వరకు ఒక గొలుసు వలె విలువను చేర్చుతూ స్వావలంబన సాధించిన ఏకైక పరిశ్రమ
- ఎరువుల పరిశ్రమ 
- రసాయన పరిశ్రమ 
- వస్ర పరిశ్రమ 
- ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ 
Answer : 3
వస్ర పరిశ్రమ
