Home  »  TG TET  »  Telugu-1

Telugu-1 (తెలుగు) Previous Questions and Answers in Telugu

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu

Question: 1

‘హరిత్తు ‘ అనే పదానికి అర్థం.

  1. ఇంద్రుడు
  2. ఏనుగు
  3. సింహం
  4. గుఱ్ఱం
View Answer

Answer: 3

సింహం

Question: 2

ఈ క్రింది వానిలో గుఱ్ఱం జాషువా రచన కానిదేది?

  1. తృణ కంకణం

  2. గబ్బిలం

  3. ఫిరదౌసి

  4. స్వప్నకథ

View Answer

Answer: 1

తృణ కంకణం

Question: 3

‘అభినవ పోతన’ అనే బిరుదు ఎవరికి కలదు.

  1. తిక్కన
  2. నన్నయ
  3. వానమామలై జగన్నాథాచార్యులు
  4. వానమామలై వరదాచార్యులు
View Answer

Answer: 4

వానమామలై వరదాచార్యులు

Question: 4

‘మణి ప్రవాళ శైలి’ని వాడిన తొలి కవి.

  1. నన్నయ
  2. తిక్కన
  3. పాల్కురికి సోమన
  4. మల్లియ రేచన
View Answer

Answer: 3

పాల్కురికి సోమన

Question: 5

ఈ క్రింది వానిలో కొఱవి గోపరాజు రచన ఏది.

  1. సింహాసన ద్వాత్రింశిక
  2. కేయూర బాహు చరిత్ర
  3. సత్యవతీ సాంత్వనం
  4. నృసింహ పురాణం
View Answer

Answer: 1

సింహాసన ద్వాత్రింశిక

Recent Articles