Home  »  TG TET  »  Telugu-21

Telugu-21 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

అనిశం’ అనే పదానికి అర్థం ఏమిటి?

  1. ఒకప్పుడు

  2. అప్పుడప్పుడు

  3. ఎల్లప్పుడు

  4. ఎప్పుడైనా

View Answer

Answer : 3

ఎల్లప్పుడు

Question: 2

తెలంగాణ’ పత్రికను నడిపింది ఎవరు?

  1. గంగు సాయిరెడ్డి

  2. వట్టికోట ఆళ్వారు స్వామి

  3. దాశరథి

  4. సి. నారాయణరెడ్డి

View Answer

Answer : 2

వట్టికోట ఆళ్వారు స్వామి

Question: 3

రాయప్రోలు సుబ్బారావు’ గారి రచన కానిది.

  1. తృణకంకణం

  2. రమ్యాలోకం

  3. వనమాల

  4. పల్లవి

View Answer

Answer : 4

పల్లవి

Question: 4

మాతలకు మాత సకల సంపత్సమేత’ అన్న కవి ఎవరు?

  1. దాశరథి కృష్ణమాచార్య

  2. శ్రీశ్రీ

  3. గుఱ్ఱం జాషువా

  4. సి. నారాయణరెడ్డి

View Answer

Answer : 3

గుఱ్ఱం జాషువా

Question: 5

శోభ  అనే సాహిత్య మాసపత్రికకు సంపాదకుడిగా ఉన్న కవి పేరు.

  1. దేవులపల్లి రామానుజరావు

  2. దేవులపల్లి కృష్ణ శాస్త్రి

  3. దాశరథి రంగాచార్య

  4. ధూపాటి కృష్ణమాచార్య

View Answer

Answer : 1

దేవులపల్లి రామానుజరావు

Recent Articles