- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
గోదావరి నది ఈ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
- తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది 
- కృష్ణా జిల్లాలోని హంసల దీవి 
- మైలదుత్తురై జిల్లాలోని పూంపుహార్ 
- నిజామాబాద్ జిల్లాలోని కందుకుర్తి 
Answer : 1
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది
Question: 2
పతన కోణం
- నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో ఉత్తర భాగంలో పెరుగుతుంది మరియు మే మరియు జూన్ నెలల్లో తగ్గుతుంది. 
- నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో ఉత్తర భాగంలో తగ్గుతుంది మరియు మే మరియు జూన్ నెలల్లో పెరుగుతుంది. 
- నెలల మార్పుతో పెరగదు లేదా తగ్గదు, అది స్థిరంగా ఉంటుంది 
- నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో ఉత్తర భాగంలో పెరుగుతుంది అదే విధంగా మే మరియు జూన్ నెలల్లో కూడా పెరుగుతుంది. 
Answer : 1
నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో ఉత్తర భాగంలో పెరుగుతుంది మరియు మే మరియు జూన్ నెలల్లో తగ్గుతుంది.
Question: 3
ఈ నేలల్లో సాధారణంగా పొటాష్ పుష్కలంగా ఉండి భాస్వరం తక్కువగా ఉంటుంది.
- ఎర్ర నేలలు 
- నల్ల నేలలు 
- ఒండ్రు నేలలు 
- లేటరైట్ నేలలు 
Answer : 3
ఒండ్రు నేలలు
Question: 4
కింది వాటిలో, పశ్చిమ కనుమలలో ఉద్భవించిన నదులు
- నర్మద, కృష్ణా మరియు గోదావరి 
- కృష్ణా, గోదావరి మరియు తుంగభద్ర 
- తపతి, నర్మద మరియు గోదావరి 
- తపతి, నర్మద మరియు తుంగభద్ర 
Answer : 2
కృష్ణా, గోదావరి మరియు తుంగభద్ర
Question: 5
కింది వాటిలో, జనాభా మార్పుకు దారితీయనిది.
- జనన రేటు 
- మరణ రేటు 
- అంతర్గత వలస 
- బాహ్య లేదా అంతర్జాతీయ వలస 
Answer : 3
అంతర్గత వలస
