- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
ప్రశ్న పత్రం రూపొందించుటకు ముందుగా, పాఠ్యాంశాలు, బోధనా లక్ష్యాలు, ప్రశ్నల రూపాలకు కేటాయించుకొన్న మార్కుల వివరాలతో కూడిన పథకాన్నిలా పిలుస్తారు.
విషయ ప్రణాళిక
బ్లూ ప్రింట్
పాఠ్య పథకం
స౦స్గాగత పథకం
Answer : 2
బ్లూ ప్రింట్
Question: 2
ఉచ్చునకచ్చు పరంబగునపుడు సంధి యగు’ అను సూత్ర నిర్మాణం, ఈ రకమైన వ్యాకరణానికి ఉదాహరణ
చారిత్రాత్మకం
తులనాత్మకం
వర్ణనాత్మకం
ప్రాయోగికం
Answer : 3
వర్ణనాత్మకం
Question: 3
కొఠారీ కమీషన్ నివేదికను సమీక్షించి, భాషలకు సంబంధించి, బోధనా భారాన్ని, కాలనిర్ణయ పట్టికలు, కాల వ్యవధులను చర్చించుటకు, జూన్ 1977 సం॥లో వీరి అధ్యక్షతన ఒక కమిటీ నియమింపబడినది
ఈశ్వర్ భాయ్ పటేల్
మౌలానా ఆజాద్
జనార్దన్ రెడ్డి
ఆర్. హెచ్. దవే
Answer : 1
ఈశ్వర్ భాయ్ పటేల్
Question: 4
ట, ఠ, డ, ఢ, ణ – అనే ధ్వనులు
కంఠ్యాలు
ఓష్యాలు
దంత్యాలు
మూర్ధన్యాలు
Answer : 4
మూర్ధన్యాలు
Question: 5
ఉదాత్తత పొంది, ప్రచురితమైన ఇందిరాగాంధీ దోరతీనార్మన్ లేఖలు” – ఈ కోవకు చెందిన భాషా ప్రయోజనానికి ఉదాహరణ
ఉద్దీపన – గ్రహణ – వాగ్రూప – ప్రకాశం
సాంకేతిక అభివ్యక్తి – లిఖిత రూప – ఆత్మగతం
ఉద్దీపన – అభివ్యక్తి – లిఖిత రూప – ప్రకాశం
సాంకేతిక – గ్రహణ – వాగ్రూప – ఆత్మగతం
Answer : 3
ఉద్దీపన – అభివ్యక్తి – లిఖిత రూప – ప్రకాశం