More Topics
- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
NCF, 2005 ప్రకారం, ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధనాభ్యసన కృత్యాల నిర్వహణలో సరికాని
విధానం.
- సాధారణం నుండి క్లిష్టకరం
- తెలిసినదాని నుండి తెలియని దానికి
- గ్లోబల్ నుండి స్థానికం
- మూర్త నుండి అమూర్ఖం
Answer: 3
గ్లోబల్ నుండి స్థానికం
Question: 2
విద్యా హక్కు చట్టం, 2009 ప్రకారం, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలో భాగం కాలేని వారు.
- పాఠశాలలో చేరిన పిల్లల తల్లిదండ్రులు
- స్థానికంగా ఎన్నుకోబడిన ప్రతినిధులు
- ఉపాధ్యాయులు
- పాఠశాల విద్యార్థి
Answer: 4
పాఠశాల విద్యార్థి
Question: 3
ఉపాధ్యాయుని యొక్క భంగిమ, వ్యవహార శైలి వారి యొక్క ఈ గుణాన్ని సూచిస్తాయి.
- సంభాషణ నైపుణ్యాలు
- నిర్వహణ నైపుణ్యాలు
- సన్నాహ నైపుణ్యాలు
- ఆలోచనా నైపుణ్యాలు
Answer: 1
సంభాషణ నైపుణ్యాలు
Question: 4
బ్రూనర్ సిద్ధాంతం ఆధారంగా సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి.
- బోధనా కృత్యాలు విద్యార్థులను జ్ఞానాన్ని కనుగొని, నిర్మించుకునేలా చేయాలి.
- పిల్లవాడు అభ్యసన సంసిద్ధతను పొందే వరకు మనం వేచి ఉండాలి.
- చిన్న పిల్లలు కూడా తగిన బోధనా మద్దతుతో కష్టమైన భావనలను నేర్చుకొనగలరు
- బోధన సాధారణ భావనల నుండి కొత్త ప్రతిపాదనలను రూపొందించే దిశగా సాగాలి
Answer: 2
పిల్లవాడు అభ్యసన సంసిద్ధతను పొందే వరకు మనం వేచి ఉండాలి.
Question: 5
విషయ కేంద్రీకృత నమూనా ప్రధానంగా దీనిపై దృష్టి సారిస్తుంది.
- అభ్యసించడానికి కావలసిన అభ్యసన నైపుణ్యాలు
- సంపూర్ణ వికాసం
- అభ్యాసకుల అవసరాలు
- విషయ ప్రావీణ్యత
Answer: 4
విషయ ప్రావీణ్యత
Recent Articles