- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
అధికంగా తిని ఆడకపోయే అలవాటు అజీర్ణం మరియు ఊబకాయానికి దారితీయవచ్చు, ఇది దీనిపై ప్రభావ౦ చూపవచ్చు.
శారీరక ఆరోగ్యం మాత్రమే
భావోద్వేగ ఆరోగ్యం మాత్రమే
సామాజిక ఆరోగ్యం మాత్రమే
పూర్తి శ్రేయస్సు
Answer : 4
పూర్తి శ్రేయస్సు
Question: 2
ఉపాధ్యాయునిగా, మీరు మీ తరగతి గదిలోని వైవిధ్యాలను ఈ దృష్టితో చూడాలి.
వనరుగా
ఇబ్బందిగా
అద్దంకిగా
భార౦గా
Answer : 1
వనరుగా
Question: 3
RTE Act, 2009 ప్రకారం నిర్బంధ విద్య విషయంలో సముచిత ప్రభుత్వ బాధ్యతను పేర్కొనని స్టేట్ మెంట్ ను గుర్తించండి
6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఎలిమెంటరీ విద్యను ఉచితంగా లేదా రుసుము వసూలు చేసి అందించడం
ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి నిర్భంద ప్రవేశము మరియు హాజరును నిర్ధారించడం
పొరుగున పాఠశాల లభ్యతను నిర్ధారించడం.
ఎలిమెంటరీ విద్య కొరకు విద్యాప్రణాళికను సకాలంలో అందించడం.
Answer : 1
6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఎలిమెంటరీ విద్యను ఉచితంగా లేదా రుసుము వసూలు చేసి అందించడం
Question: 4
కింది వాటిలో, ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో పరిగణించబడని అంశాన్ని గుర్తించండి.
అభ్యాసకుల అభ్యసన శైలులు
ప్రయోజనం
భోధనాభ్యసన సామగ్రి
మరి౦పు
Answer : 1
అభ్యాసకుల అభ్యసన శైలులు
Question: 5
కింది వాటిలో సమూహ అభ్యసనంలోని ప్రయోజనం
అభ్యాసకులందరికీ వారి స్వంత వేగంతో అభ్యసించుటకు అవకాశం వుండదు.
అసమాన భాగస్వామ్యానికి అవకాశం ఎక్కువ
అనుభవాలను పంచుకోవడానికి అవకాశం
వేగంగా అభ్యసించే వారి ఆధిపత్యానికి అవకాశం
Answer : 3
అనుభవాలను పంచుకోవడానికి అవకాశం