- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
కింది వాటిలో అభ్యాసక-కేంద్రీకృత ఉపగమం యొక్క లక్షణం
విద్యార్థులు ఉపాధ్యాయుడు మాట్లాడేది వింటారు.
ఉపాధ్యాయుడు చర్చకు ఎలాంటి అవకాశం కల్పించడు.
విద్యార్థులు ఆవిష్కర్తల స్థానంలో ఉంటారు.
ఉపాధ్యాయుడు అధ్యయన అంశాలను ఎంపిక చేస్తాడు.
Answer : 3
విద్యార్థులు ఆవిష్కర్తల స్థానంలో ఉంటారు.
Question: 2
ఒక వ్యక్తి తన పరిసరానికి తనకు మధ్య మరింత సామరస్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తన ప్రవర్తనను మార్చుకునే ప్రక్రియ
సర్దుబాటు
అవధానం
ప్రజ్ఞ
అప్యాయత
Answer : 1
సర్దుబాటు
Question: 3
కింది వాటిలో ఉపాధ్యాయ అభ్యాసకుల మధ్య మంచి సంబంధాన్ని పెంపొందించడంలో సహాయపడనిది
అవకాశాలు కల్పించడం
ఇష్టమైన విద్యార్థులను ఎంచుకోవడం
ఓపికగా వినడం
నిర్మాణాత్మక విమర్శ
Answer : 2
ఇష్టమైన విద్యార్థులను ఎంచుకోవడం
Question: 4
కింది ప్రవర్తనలలో ఒకటి అభ్యసనం అనేది తప్పని సరిగా వ్యక్తుల వికాసాన్ని సూచించాల్సిన అవసరం లేదని తెలుపుతుంది.
అహంకారంగా ఉండటం
ఇతరులను గౌరవించడం
సమయపాలన పాటించడం
పరిశుభ్రతను కలిగి వుండడం.
Answer : 1
అహంకారంగా ఉండటం
Question: 5
కింది వాటిలో సంజ్ఞానాత్మక సామర్థ్యం కానిది.
ప్రత్యక్షం
రివేచన౦
స్మ్పతి
శ్వాసక్రియ
Answer : 4
శ్వాసక్రియ