Home  »  TG TET  »  Telugu-19

Telugu-19 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

ప్రసూనం  అను పదానికి అర్థం

  1. పువ్వు

  2. నవ్వు

  3. కల

  4. దయ

View Answer

Answer : 1

పువ్వు

Question: 2

వానమామలై రాసిన “రైతుబిడ్డ” అనునది

  1. ఖండకావ్యము

  2. బుర్రకథల సంపుటి

  3. హరికథల సంపుటి

  4. ప్రబంధము

View Answer

Answer : 2

బుర్రకథల సంపుటి

Question: 3

ఎలుక విందు గేయకథను రాసినది ఎవరు?

  1. వేముగంటి

  2. దాశరథి కృష్ణమాచార్యులు

  3. శిరిశినగల్

  4. దాశరథి రంగాచార్యులు

View Answer

Answer : 2

దాశరథి కృష్ణమాచార్యులు

Question: 4

దేశి సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి?

  1. పాల్కురికి సోమనాథుడు

  2. నన్నయ

  3. తిక్కన

  4. ఎర్రన

View Answer

Answer : 1

పాల్కురికి సోమనాథుడు

Question: 5

ఆంధ్రసారస్వత పరిషత్తుకు అధ్యక్షుడిగా పనిచేసినవారు?

  1. అబ్దుల్ కలాం

  2. చెరబండ రాజు

  3. దేవులపల్లి రామానుజరావు.

  4. ఆచ్చి వేంకటాచార్యులు

View Answer

Answer : 3

దేవులపల్లి రామానుజరావు.

Recent Articles