- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
జాక్ నీరు తాగడానికి, నీటి కుండలోని నీటి మట్టాన్ని పెంచుటకు దానిలో గులకరాళ్ళను పడవేసే ప్రసిద్ధ కథనం, ఈ అభ్యసన సిద్ధాంతం అంతర్భావం
యత్న దోష అభ్యసనం
అంతర్ దృష్టి అభ్యసనం
కార్యసాధక నిబంధనం
శాస్త్రీయ నిబంధనం
Answer : 2
అంతర్ దృష్టి అభ్యసనం
Question: 2
ఒక పసిబిడ్డకు పరిమాణం ప్రకారం రింగ్లను పేర్చే ఒక బొమ్మను ఇచ్చారు. కొన్ని ప్రయత్నాల తరువాత తను చేసే లోపాలను తెలుసుకొని ఆ పిల్లవాడు సరైన క్రమంలో రింగ్లను విజయవంతంగా పేర్చాడు. . అప్పటి నుండి ఆ పిల్లవాడు అలాంటి బొమ్మలతో ఆడుకుంటూ ఆనందపడుతున్నారు. థారన్ డైక్ యొక్క ఈ అభ్యసన సూత్రానికి ఇది ఒక ఉదాహరణ
అభ్యస నియమ౦
సంసిద్ధత నియమం
ఫలిత నియమం
అనుపయోగ నియమం
Answer : 3
ఫలిత నియమం
Question: 3
స్కిన్నర్ ప్రకారం, వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మనం చేయల్సింది
ఆశించిన ప్రవర్తనకై అభ్యర్ధించడం
ఆశించిన ప్రవర్తనను గురించి వివరించడం
ఆశించిన ప్రవర్తనను ప్రదర్శించడం
ఆశించిన ప్రవర్తనకు బహుమతినివ్వడం
Answer : 4
ఆశించిన ప్రవర్తనకు బహుమతినివ్వడం
Question: 4
సహాయార్థి పట్ల షరతులు లేని సానుకూల దృక్పథం’ కలిగి ఉండటమునేది కౌన్సెలర్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి, అని అన్నవారు.
ఆల్బర్ ఎల్లిన్
కార్ల్ రోజర్స్
యూంగ్
ఫ్రాయిడ్
Answer : 2
కార్ల్ రోజర్స్
Question: 5
కి౦ది వాటిని జతపరచ౦డి
A) అసంకల్పిత ప్రతిచర్య
B) అభ్యసనం
C) పరిపక్వత
D) అనుకరణ
i. పక్షులు రెక్కల కారణంగా ఎగురుతాయని పిల్లవాడు అర్థం చేసుకొనుట
ii. జింక పుట్టిన వెంటనే పరిగెత్తడం
iii. అమ్మాయి తన తల్లిలా తయారవడం.
iv. కళ్ల దగ్గరికి ఏదైనా వస్తే రెప్పవేయడం
A iv. B-ii. C-i. D-iii
A iv. B-i. C-iii. D-ii
A-iv. B-i. C-ii. D-iii
A iv. B-iii. C-i. D-ii
Answer : 3
A-iv. B-i. C-ii. D-iii