Home  »  TG TET  »  Science-9

Science – 9 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Science Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

దీని పొడిగింపు కారణంగా ‘ఆడమ్స్ ‘ఆపిల్’ ఏర్పడుతుంది.

  1. థైరాయిడ్ గ్రంధి

  2. థైరాయిడ్ మృదులాస్థి

  3. స్వర త౦తువులు

  4. ఎపిగ్లోటిస్

View Answer

Answer : 2

థైరాయిడ్ మృదులాస్థి

Question: 2

పువ్వు లోని స్త్రీ లైంగిక భాగాన్ని గుర్తించండి

  1. కేసరము

  2. అండకోశం

  3. పరాగ కోశం

  4. కీలాగ్రము

View Answer

Answer : 2

అండకోశం

Question: 3

రక్తంలో ఈ కణాలు అత్యధిక సంఖ్యలో ఉంటాయి.

  1. ఎరిత్రోసైట్లు

  2. మోనోసైట్లు

  3. గ్రాన్యులోసైట్లు

  4. లింఫోసైట్లు

View Answer

Answer : 1

ఎరిత్రోసైట్లు

Question: 4

1ఆ౦గ్ స్టామ్ =

  1. 1 nm

  2. 10 nm

  3. 0.01 nm

  4. 0.1 nm

View Answer

Answer : 4

0.1 nm

Question: 5

నియమం ప్రకారం “ఒకే పరమాణువుకు చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకి నాలుగు క్వాంటం సంఖ్యలు
సమానంగా ఉండవు

  1. ఆఫ్ భౌ నియమంహండ్ నియమం

  2. పౌలీ వర్ణన నియమం

  3. హండ్ నియమం

  4. క్వ౦ట౦ నియమం

View Answer

Answer : 2

పౌలీ వర్ణన నియమం

Recent Articles