- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
జర్మన్ పార్లమెంట్ దిగువ సభను ఈ విధంగా పిలుస్తారు.
ద్యుమా
రిచ్ స్టాగ్
బ౦డేస్రాట్
జాతీయ అసెంబ్లీ
Answer : 2
రిచ్ స్టాగ్
Question: 2
ఆర్థిక మాంద్యం – 1929-39 ప్రభావానికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన కానిది
25% అమెరికన్లు మరియు 33% ఇతర దేశాల ప్రజలు నిరుద్యోగులుగా మిగిలి పోయారు.
కర్మాగారాలు మూతబడి వాణిజ్యం క్షీణించడంతో, నగరాలు క్షీణతకు కేంద్రాలుగా మారాయి
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు క్షీణించడంతో లక్షలాది మంది రైతులు భూమిని సాగు చేయడం మానేశారు
జర్మనీపై ఆర్థిక మాంద్యం ప్రభావం అసలే లేదు
Answer : 4
జర్మనీపై ఆర్థిక మాంద్యం ప్రభావం అసలే లేదు
Question: 3
ఈ వ్యవస్థలో, ప్రభుత్వం వారి అధికారాన్ని ప్రజల నుండి పొందుతుంది మరియు ప్రజలకు సమాధానం చెప్పాలి
రాజ్యాంగ రాచరిక ప్రభుత్వం
గణత౦త్ర ప్రభుత్వం
ప్రజాస్వామ్య ప్రభుత్వం
కులీన ప్రభుత్వం
Answer : 3
ప్రజాస్వామ్య ప్రభుత్వం
Question: 4
1839-1842 మధ్య కాలంలో, ఈ రెండు దేశాల మధ్య రెండు నల్లమందు యుద్ధాలు జరిగాయి
చైనా మరియు ఫ్రాన్స్
చైనా మరియు ఇంగ్లాండ్
భారతదేశం మరియు చైనా
చైనా మరియు జపాన్
Answer : 2
చైనా మరియు ఇంగ్లాండ్
Question: 5
16వ శతాబ్దంలో, ఈ ప్రజలు హిందూ మహాసముద్రం పై సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించారు.
స్పానిష్
ఆంగ్లీష్
ఫ్రెంచ్
పోర్చుగీస్
Answer : 4
పోర్చుగీస్