Home  »  TG TET  »  Telugu-15

Telugu-15 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

ధ్వాంతం అనే పదానికి అర్థం

  1. వెలుగు

  2. దగ్గర

  3. చీకటి

  4. ద్వార౦

View Answer

Answer : 3

చీకటి

Question: 2

సత్యవతీ సాంత్వనం’ రచించినదెవరు?

  1. రామసింహకవి

  2. కాకుత్సం శేషప్పకవి

  3. మరింగంటి పురుషోత్తమాచార్యులు

  4. డా. వానమామలై వరదాచార్యులు

View Answer

Answer : 3

మరింగంటి పురుషోత్తమాచార్యులు

Question: 3

వర్షయోగము అనే రచన చేసినది ఎవరు?

  1. గంగుల సాయిరెడ్డి

  2. ఆచార్య కె. రుక్నుద్దీన్

  3. డా. పల్లా దుర్గయ్య

  4. టి.వి.నారాయణ

View Answer

Answer : 1

గంగుల సాయిరెడ్డి

Question: 4

వరకవి గా ప్రసిద్ధి పొందినది ఎవరు?

  1. టి. కృష్ణమూర్తి

  2. డా|| ఆడెపు చంద్రమౌళి

  3. గుఱ్ఱం జాషువా

  4. రావికంటి రామయ్య గుప్త

View Answer

Answer : 4

రావికంటి రామయ్య గుప్త

Question: 5

గోన బుద్ధారెడ్డి’ రంగనాథ రామాయణాన్ని ఏ కాండ వరకు రాశాడు.

  1. అరణ్యకాండ

  2. బాలకాండ

  3. కిష్కింధకాండ

  4. యుద్ధకాండ

View Answer

Answer : 4

యుద్ధకాండ

Recent Articles