- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు ఆధారంగా సరికాని జతని గుర్తించండి
శాబ్దిక సంకేతాలు – ఉపన్యాసం
ప్రత్యక్ష ప్రాయోజిత అభ్యసనం నమూనా
దృశ్య సంకేతాలు – పోస్టర్
చలన సంకేతాలు- చిత్రం
Answer : 2
ప్రత్యక్ష ప్రాయోజిత అభ్యసనం నమూనా
Question: 2
కరిక్యులం అనే పదం ఆంగ్లంలో ఈ అర్థం గల లాటిన్ పదం ‘కుర్రెరే’ నుండి గైకొనబడింది
టు టెల్
టు స్పీక్
టు రన్
టు రైట్
Answer : 3
టు రన్
Question: 3
ఒక ఉన్నత పాఠశాల విద్యార్ధి తాను పాఠశాలలో నేర్చుకున్న దాని ఆధారంగా అతను లేనప్పుడు తన పెంపుడు జంతువుకు స్వయంచాలకంగా ఆహారం ఇచ్చే పరికరాన్ని తయారు చేశాడు. విద్యార్ధి ప్రవర్తన ఈ లక్ష్యానికి సంబంధించినది
విశ్లేషణ
మూల్య౦కన౦
జ్ఞానం
సంశ్లేషణ
Answer : 4
సంశ్లేషణ
Question: 4
ఎర్దార్ డేల్ అభ్యసనానుభవాల శంఖువులో క్రింది నుండి పైకి వెళ్ళే కొలదీ అభ్యసనానుభవాల ఈ లక్షణంలో
పెరుగుదల కనబడుతుంది.
అమూర్తమత్వం
ఆదర్శనీయ
మూర్తిమత్వం
సరళత
Answer : 1
అమూర్తమత్వం
Question: 5
ఎనర్టైజ్డ్ టెక్స్ట్ బుక్స్ వీటికి ఉదాహరణలు
బౌతిక వనరులు
ముద్రిత వనరులు
సాంకేతిక ఆధారిత వనరులు
సహజ వనరులు
Answer : 3
సాంకేతిక ఆధారిత వనరులు